MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/netflixa0c0fa21-dedd-4b25-8f80-146bc4260396-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/netflixa0c0fa21-dedd-4b25-8f80-146bc4260396-415x250-IndiaHerald.jpgనెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ సంవత్సరం ఇప్పటి వరకు హైయెస్ట్ వ్యూస్ ను దక్కించుకున్న టాప్ 10 మూవీస్ ఏవో తెలుసుకుందాం. యానిమల్ : రన్బీర్ కపూర్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 13.6 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. ఫైటర్ : హృతిక్ రోషన్ హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 12.4 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. డంకి : షారుక్ Netflix{#}Prabhas;Raaj Kumar;mahesh babu;nayantara;prasanth;Red chilly powder;Prashant Kishor;trivikram srinivas;rashmika mandanna;Nani;Hrithik Roshan;Hero;Father;NET FLIX;Heroine;sandeep;Cinema2024 లో నెట్ ఫ్లిక్స్ లో హైయెస్ట్ వ్యూస్ ను దక్కించుకున్న సినిమాలు ఇవే..!2024 లో నెట్ ఫ్లిక్స్ లో హైయెస్ట్ వ్యూస్ ను దక్కించుకున్న సినిమాలు ఇవే..!Netflix{#}Prabhas;Raaj Kumar;mahesh babu;nayantara;prasanth;Red chilly powder;Prashant Kishor;trivikram srinivas;rashmika mandanna;Nani;Hrithik Roshan;Hero;Father;NET FLIX;Heroine;sandeep;CinemaFri, 05 Apr 2024 09:15:00 GMTనెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ సంవత్సరం ఇప్పటి వరకు హైయెస్ట్ వ్యూస్ ను దక్కించుకున్న టాప్ 10 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

యానిమల్ : రన్బీర్ కపూర్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 13.6 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది.

ఫైటర్ : హృతిక్ రోషన్ హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 12.4 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది.

డంకి : షారుక్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 10.8 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది.

బక్షక్ : ఈ సినిమా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 10.4 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది.

మర్డర్ ముబారక్ : ఈ సినిమా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 6.3 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది.

గుంటూరు కారం : మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 4.9 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది.

హాయ్ నాన్న : నాచురల్ స్టార్ నాని హీరోగా శౌర్యవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 4.2 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది.

అనేశిప్పిన్ కందేతుం : ఈ సినిమా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 3.6 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది.

సలార్ : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 3.5 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది.

అన్నపూర్ణి : నయనతార ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 3.1 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>