Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestylea7fe7779-103f-44aa-876e-ca0194aec7a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestylea7fe7779-103f-44aa-876e-ca0194aec7a8-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం అల్లుఅర్జున్ ఫ్యాన్స్ అంతా 'పుష్ప 2' కోసమే ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఈ ఏడాది ఆగస్ట్ 15న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. గతంలో రిలీజ్ చేసిన పుష్ప 2 గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. తాజాగా నేడు హీరోయిన్ రష్మిక పుట్టినరోజు సందర్బంగా పుష్ప 2 నుంచి శ్రీవల్లీ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.. ఇందులో రష్మిక పట్టు చీరకట్టుకొని ఒంటి నిండా నగలతో కనిపించింది. అయితే పుష్ప పార్ట్ 1 #socialstars lifestyle{#}Allu Arjun;rashmika mandanna;sukumar;Mass;Director;Heroine;Posters;Cinema"పుష్ప 2" నుంచి అల్లుఅర్జున్ స్టన్నింగ్ పోస్టర్.. ఈ సారి మాస్ జాతర వేరే లెవెల్..!!"పుష్ప 2" నుంచి అల్లుఅర్జున్ స్టన్నింగ్ పోస్టర్.. ఈ సారి మాస్ జాతర వేరే లెవెల్..!!#socialstars lifestyle{#}Allu Arjun;rashmika mandanna;sukumar;Mass;Director;Heroine;Posters;CinemaFri, 05 Apr 2024 20:56:49 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం అల్లుఅర్జున్ ఫ్యాన్స్ అంతా 'పుష్ప 2' కోసమే ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఈ ఏడాది ఆగస్ట్ 15న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. గతంలో రిలీజ్ చేసిన పుష్ప 2 గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. తాజాగా నేడు హీరోయిన్ రష్మిక పుట్టినరోజు సందర్బంగా పుష్ప 2 నుంచి శ్రీవల్లీ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.. ఇందులో రష్మిక పట్టు చీరకట్టుకొని ఒంటి నిండా నగలతో కనిపించింది. అయితే పుష్ప పార్ట్ 1 కి పార్ట్ 2కు శ్రీవల్లి పాత్రలో ఎంతో తేడా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు...

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కచ్చితంగా.. ‘పుష్ప 2’ నుంచి ఏదో ఒక అప్డేట్ ని ఆశిస్తారు. అందుకే పుష్ప మాస్ జాతర మొదలు అంటూ అదే రోజు టీజర్ విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక టీజర్ ఇంకా కొన్నిరోజులే సమయం ఉండడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తానే స్వయంగా మరో కొత్త పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.. ఇందులో అల్లు అర్జున్ త్రిశూలం పట్టుకొని, శంఖం ఊదుతూ కనిపిస్తాడు. కానీ తన ఫేస్ మాత్రం ఇందులో పూర్తిగా రివీల్ చేయలేదు.. అయితే ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సారి అల్లు అర్జున్ మాస్ జాతర వేరే లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ను మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తుంది.. అంతే కాకుండా తన సొంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ ద్వారా సుకుమార్ కూడా ఇందులో ఒక నిర్మాతగా మారాడు. "పుష్ప మాస్ జాతర మళ్లీ మొదలైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న'పుష్ప 2: ది రూల్' టీజర్ ఏప్రిల్ 8న విడుదల కాబోతుంది. ఆ రోజు పుష్పరాజ్ డబుల్ ఫైర్ తో రాబోతున్నాడు. వేచి ఉండండి" అంటూ టీజర్ గురించి మేకర్స్ ఇచ్చిన అప్డేట్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా రిలీజ్ కొన్ని నెలల ముందుగానే పుష్ప 2 టీం ప్రమోషన్స్ మొదలు పెట్టింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>