PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/roja-jaganf1395e0a-63a9-4eac-bc8f-bdc81f3b6620-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/roja-jaganf1395e0a-63a9-4eac-bc8f-bdc81f3b6620-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితి కారణంగా రాజకీయ మాటల యుద్ధాలు తారస్థాయికి చేరుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులలో అందరూ ఉన్నత విద్యావంతులే.. కానీ చదువు పెరిగాక ప్రతి అంశంలో కూడా వెటకారం ఎక్కువై పోయింది. అవసరం లేని చర్చలు తెరపైకి వస్తున్నాయి.. అందులో ఒకటి వయసు తేడా.. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి.. చిత్తూరు జిల్లా లో అభ్యర్థులను పరిచయం చేస్తూ.. వారిలో రోజాని కూడా పరిచయం చేశారు.. రోజాని పరిచయం చేసే క్రమంలో నా సోదరి అంటూ ఆమెను ఆశీర్వదించండి అంటూ ప్రజలను వేడుకున్నాROJA;JAGAN{#}anitha singer;December;Roja;Chittoor;Jagan;Janasena;Andhra Pradesh;TDP;YCPతిరుపతి: రోజా - జగన్ మధ్య అసలు వయసు తేడా ఇదే..!తిరుపతి: రోజా - జగన్ మధ్య అసలు వయసు తేడా ఇదే..!ROJA;JAGAN{#}anitha singer;December;Roja;Chittoor;Jagan;Janasena;Andhra Pradesh;TDP;YCPFri, 05 Apr 2024 14:49:35 GMTఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితి కారణంగా రాజకీయ మాటల యుద్ధాలు తారస్థాయికి చేరుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులలో అందరూ ఉన్నత విద్యావంతులే.. కానీ చదువు పెరిగాక ప్రతి అంశంలో కూడా వెటకారం ఎక్కువై పోయింది. అవసరం లేని చర్చలు తెరపైకి వస్తున్నాయి.. అందులో ఒకటి వయసు తేడా.. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి.. చిత్తూరు జిల్లా లో అభ్యర్థులను పరిచయం చేస్తూ.. వారిలో రోజాని కూడా పరిచయం చేశారు.. రోజాని పరిచయం చేసే క్రమంలో నా సోదరి అంటూ ఆమెను ఆశీర్వదించండి అంటూ ప్రజలను వేడుకున్నారు..

అయితే రోజా అంటే ఒక వర్గం వారిలో విపరీతమైన కడుపు మంట. ఎక్కువగా మెగా అభిమానులకి ఉంటుంది. ఎందుకంటే గతంలో టిడిపి పార్టీలో కొనసాగిన రోజా.. ఎక్కువగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించింది. ఇప్పుడు వైసిపి పార్టీలోకి చేరిన తర్వాత కూడా.. టిడిపి - జనసేన కూటమిలో భాగంగా మళ్లీ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుండడంతో మెగా అభిమానులు ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా అభిమానులకు పూర్తిస్థాయిలో రోజాపై కోపం ఉంటుంది.  అలాగే టిడిపిలో కూడా కొంతమందికి రోజా అంటే పడని సందర్భాలు కూడా ఉన్నాయి.. ప్రత్యేకించి అనిత లాంటి వాళ్లకు రోజా అంటే అసలు పడదు. ఒకప్పుడు రోజా కారణంగా అనిత ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. దీంతో వయసుకు సంబంధించి ట్రోల్స్ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

అసలు విషయంలోకి వెళ్తే.. జగన్ కంటే రోజా ఒక నెల వయసులో పెద్దది అన్నట్టు తెలుస్తోంది.. డిసెంబర్ 21 1972లో జగన్ జన్మిస్తే.. రోజా నవంబర్ 17 1972 లో జన్మించారు. దీంతో ఒక్క నెల పెద్దది అంటూ టీడీపీ వర్గం వారు ప్రొజెక్ట్ చేస్తున్నారు. మొత్తానికి అయితే వీళ్ళ ఆవేశం , కోపం కారణంగా వీరి వయసులు కూడా బయటపడుతున్నాయి..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>