MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nc8ca09326-8f1f-4ff4-8211-e3ff4f08f59e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nc8ca09326-8f1f-4ff4-8211-e3ff4f08f59e-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో అక్కినేని నాగ చైతన్య ఒకరు. ఈయన తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలో నటించి అందులో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుడి గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఈ యువ నటుడు చందు మండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడుNc{#}chandu;geetha;Master;Sai Pallavi;Supreme;Allu Aravind;producer;Producer;Tollywood;Yuva;Heroine;Naga Chaitanya;Hero;Telugu;Cinemaచైతూ "తండెల్" మూవీ లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!చైతూ "తండెల్" మూవీ లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!Nc{#}chandu;geetha;Master;Sai Pallavi;Supreme;Allu Aravind;producer;Producer;Tollywood;Yuva;Heroine;Naga Chaitanya;Hero;Telugu;CinemaFri, 05 Apr 2024 11:30:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో అక్కినేని నాగ చైతన్య ఒకరు. ఈయన తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలో నటించి అందులో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుడి గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఈ యువ నటుడు చందు మండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్మూవీ ని నిర్మిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ మూవీ బృందం ఒక చిన్న వీడియోను విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా తండేల్ మూవీ యూనిట్ ఓ భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

ఈ యాక్షన్ సన్నివేశాన్ని అయ్యప్పనున్ కోషియన్ , యానిమల్ మూవీ లకు యాక్షన్ కొరియో గ్రఫీ చేసిన ఫేమస్ స్టంట్ మాస్టర్ సుప్రీమ్ సుందర్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే సుప్రీమ్ సుందర్ డిజైన్ చేసిన ఈ మూవీ లోని యాక్షన్ సన్నివేశం అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు ఈ సినిమాకే ఈ యాక్షన్ బ్లాక్ అదిరిపోయే రేంజ్ లో ప్లస్ కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ పై అక్కినేని అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>