MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vdeda0cb29-3b20-4800-9d09-9ebe1639bd84-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vdeda0cb29-3b20-4800-9d09-9ebe1639bd84-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఆఖరి 7 మూవీలకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ తాజాగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 43 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించాడు. విజయ్ దేవరకొండ హీరో గా సమంత హీరోయిన్ గా శివ నర్వాన దర్శకత్వం లో రూపొVd{#}Ananya Pandey;aishwarya rajesh;kushi;priyanka;raasi;Kushi;Taxiwala;Dear Comrade;Sri Venkateshwara Creations;World Famous Lover;dil raju;Devarakonda;rashmika mandanna;Yuva;puri jagannadh;Hero;Samantha;Shiva;lord siva;Heroine;rahul;Rahul Sipligunj;parasuram;vijay deverakonda;Cinemaవిజయ్ ఆఖరి 7 మూవీలకి ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!విజయ్ ఆఖరి 7 మూవీలకి ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!Vd{#}Ananya Pandey;aishwarya rajesh;kushi;priyanka;raasi;Kushi;Taxiwala;Dear Comrade;Sri Venkateshwara Creations;World Famous Lover;dil raju;Devarakonda;rashmika mandanna;Yuva;puri jagannadh;Hero;Samantha;Shiva;lord siva;Heroine;rahul;Rahul Sipligunj;parasuram;vijay deverakonda;CinemaFri, 05 Apr 2024 10:00:00 GMTటాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఆఖరి 7 మూవీలకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

విజయ్ దేవరకొండ తాజా గా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటించాడు . ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 43 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది . ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వ హించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించాడు.

విజయ్ దేవరకొండ హీరో గా సమంత హీరోయిన్ గా శివ నర్వాన దర్శకత్వం లో రూపొందిన ఖుషి మూవీ కి 52.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

విజయ్ దేవరకొండ హీరో గా అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ మూవీ కి 88.40 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

విజయ్ దేవరకొండ హీరో గా కేథరిన్ , ఐశ్వర్య రాజేష్ , రాశి కన్నా హీరోయిన్ లుగా రూపొందిన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 30.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

విజయ్ దేవరకొండ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా రూపొందిన డియర్ కామ్రేడ్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 34.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

విజయ్ దేవరకొండ హీరో గా ప్రియాంక జావాల్కర్ హీరోయిన్ గా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూపొందిన టాక్సీవాలా సినిమాకి వరల్డ్ వైడ్ గా 18 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన "నోట" మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 25.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>