MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ananya16d97a15-8cd9-4785-9ab6-657658acac7f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ananya16d97a15-8cd9-4785-9ab6-657658acac7f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ముద్దు గుమ్మలలో అనన్య నాగళ్ళ ఒకరు. ఈమె మల్లేశం అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి ఈ సినిమా లోనే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత నుండి ఈమె ఎన్నో సినిమాలలో నటించింది. అందులో అనన్య నటించిన కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ "తంత్ర" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ని ఫస్ట్ కాపీ మూవీస్ , బి ద వే ఫిల్మ్స్ బ్యానర్ లపై నరేష్ బాబు పి , రవి చైతAnanya{#}Naresh;Ananya Pandey;allari naresh;ananya;sharath;Sharrath Marar;Mallesam;Mallesham;Ananya Nagalla;cinema theater;ravi anchor;Box office;Industry;BEAUTY;Silver;March;Cinema"ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య లేటెస్ట్ మూవీ..!"ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య లేటెస్ట్ మూవీ..!Ananya{#}Naresh;Ananya Pandey;allari naresh;ananya;sharath;Sharrath Marar;Mallesam;Mallesham;Ananya Nagalla;cinema theater;ravi anchor;Box office;Industry;BEAUTY;Silver;March;CinemaFri, 05 Apr 2024 09:50:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ముద్దు గుమ్మలలో అనన్య నాగళ్ళ ఒకరు. ఈమె మల్లేశం అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి ఈ సినిమా లోనే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత నుండి ఈమె ఎన్నో సినిమాలలో నటించింది. అందులో అనన్య నటించిన కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ "తంత్ర" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ని ఫస్ట్ కాపీ మూవీస్ , బి ద వే ఫిల్మ్స్ బ్యానర్ లపై నరేష్ బాబు పి , రవి చైతన్య సంయుక్తంగా నిర్మించగా ... మనోజ్ ముత్యం, శరత్ బరిగెలా, కుషాలినీ తదితరులు ఈ మూవీ లో ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి అంచనాల నడుమ మార్చి 15 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ఇంపాక్ట్ ను చూపించలేక పోయింది.

దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరుత్సాహ పరిచిన ఈ సినిమా తాజాగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను ఆహా సంస్థ వారు దర్శించుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఈ సినిమాను వీరు ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా తెలుగు భాషలో ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>