Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestyle2f1260a7-6635-4213-9e5a-42b9a798a1c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestyle2f1260a7-6635-4213-9e5a-42b9a798a1c5-415x250-IndiaHerald.jpgమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ "ఆర్ఆర్ఆర్" సినిమాతో గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర.మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుంది.దేవర పార్టు 1 అక్టోబర్‌ 10న విడుదల కానుంది. ఫిషింగ్‌ హార్బర్‌ విలేజ్‌, పోర్ట్ మాఫియా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీకపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నాడు.. ఇదిలా ఉంట#socialstars lifestyle{#}Murli Sharma;NET FLIX;Shiva;lord siva;Tom Banton;Tom Hooper;Saif Ali Khan;Heroine;BEAUTY;bollywood;Cinema;Director;April;India;NTRఎన్టీఆర్ 'దేవర' నయా అప్డేట్ వైరల్..!!ఎన్టీఆర్ 'దేవర' నయా అప్డేట్ వైరల్..!!#socialstars lifestyle{#}Murli Sharma;NET FLIX;Shiva;lord siva;Tom Banton;Tom Hooper;Saif Ali Khan;Heroine;BEAUTY;bollywood;Cinema;Director;April;India;NTRFri, 05 Apr 2024 06:13:59 GMTమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ "ఆర్ఆర్ఆర్" సినిమాతో గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర.మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుంది.దేవర పార్టు 1 అక్టోబర్‌ 10న విడుదల కానుంది. ఫిషింగ్‌ హార్బర్‌ విలేజ్‌, పోర్ట్ మాఫియా నేపథ్యం లో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీకపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నాడు..
ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ డైలాగ్‌ వెర్షన్‌, ఫైట్స్‌తోపాటు సినిమా టాకీ పార్ట్‌ అంతా ఏప్రిల్‌ చివరికల్లా పూర్తి కానుందని సమాచారం.కేవలం మూడు పాటలు మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తుంది..జులై లో ఈ పాటలను చిత్రీకరించనున్నట్టు సమాచారం.

ప్రస్తుతానికి సైఫ్‌ అలీఖాన్‌పై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే దేవర నుంచి వచ్చిన గ్లింప్స్‌ నెట్టింట బాగా వైరల్ అవుతుంది.దేవర ఆల్బమ్‌ అదిరి పోతుందని ఇప్పటికే మాస్‌ కా దాస్ విశ్వక్‌సేన్ తెలిపాడు.కాగా దేవర ఫస్ట్‌ సింగిల్‌ను ఎన్టీఆర్ పుట్టినరోజున విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.దేవర ఒరిజినల్‌ సౌండ్ ట్రాక్‌ అయిన “ఆల్ హెయిల్ ది టైగర్” ను ఇప్పటికే విడుదల చేయగా అదిరిపోయే మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో అనిరుధ్ మ్యాజిక్ చేశారు.దేవర పార్టు 1 డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అయిన నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి దక్కించుకుంది.ఈ చిత్రంలో  ప్రకాశ్ రాజ్‌, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్‌ మరియు మురళీ శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>