MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shock-vijai-devrakonda-tho-vivadam-maro-sanchalana-post-chesina-anasuyaa904403e-0cb1-4277-b51a-6e7052769e1f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shock-vijai-devrakonda-tho-vivadam-maro-sanchalana-post-chesina-anasuyaa904403e-0cb1-4277-b51a-6e7052769e1f-415x250-IndiaHerald.jpgబుల్లితెర స్టార్ యాంకర్ గా పేరు పొందింది యాంకర్ అనసూయ.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ పలు సినిమాలలో భారీ క్రేజీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది... అలాగే అనసూయ అప్పుడప్పుడు కూడా వివాదాస్పదమైన కామెంట్లలో నిలుస్తూ ఉంటుంది. గతంలో విజయ్ దేవరకొండ తో ఏదో ఒక వివాదం ఉన్నట్లుగా అనసూయ చేసిన కామెంట్స్ అప్పట్లో పెను సంచలనాలను సృష్టించాయి. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ సైలెంట్ అయిపోయి ఎక్కువగా కెరియర్ పైన ఫోకస్ పెట్టింది.. ANASUYA;VIJAIDEVARAKONDA{#}Karthik;anasuya bharadwaj;vijay deverakonda;Telangana;Bike;Petrol;Joseph Vijay;Ishtam;Yevaru;Anasuyaషాక్: విజయ్ దేవరకొండతో వివాదం.. మరో సంచలన పోస్ట్ చేసిన అనసూయ..!!షాక్: విజయ్ దేవరకొండతో వివాదం.. మరో సంచలన పోస్ట్ చేసిన అనసూయ..!!ANASUYA;VIJAIDEVARAKONDA{#}Karthik;anasuya bharadwaj;vijay deverakonda;Telangana;Bike;Petrol;Joseph Vijay;Ishtam;Yevaru;AnasuyaFri, 05 Apr 2024 18:23:02 GMTబుల్లితెర స్టార్ యాంకర్ గా పేరు పొందింది యాంకర్ అనసూయ.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ పలు సినిమాలలో భారీ క్రేజీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది... అలాగే అనసూయ అప్పుడప్పుడు కూడా వివాదాస్పదమైన కామెంట్లలో నిలుస్తూ ఉంటుంది. గతంలో విజయ్ దేవరకొండ తో ఏదో ఒక వివాదం ఉన్నట్లుగా అనసూయ చేసిన కామెంట్స్ అప్పట్లో పెను సంచలనాలను సృష్టించాయి. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ సైలెంట్ అయిపోయి ఎక్కువగా కెరియర్ పైన ఫోకస్ పెట్టింది..


ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఒక నేటిజన్ విజయ్ చేసిన కామెంట్ల పైన స్పందిస్తూ మధ్యలో అనసూయని తీసుకురావడం జరిగింది.. ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో చేసినటువంటి కామెంట్ల పైన నేటిజన్ ఇలా రియాక్ట్ అయ్యారు.." అతగాడిది మించిన pr మాఫియా.. ఆయన ఇష్టం వచ్చింది వాగడం.. వెంటనే పీఆర్ మాఫియా తెలంగాణ హీరో మీద వేషం అని రుద్దడం.. లేదా..నా కారులో పెట్రోల్ లేదు బైక్ కి సైలెన్సర్ లేదని సానుభూతి డైలాగులు చెప్పడం వంటివి.. చివరికి అనసూయ ఆంటీ ని దింపడం అంటూ పోస్ట్ పెట్టాడు"..


ఈ విషయం పైన అనసూయ స్పందిస్తూ ఒక సెన్సేషనల్ పోస్ట్ చేసింది.. ఎందుకు కార్తీక్ ప్రతిసారి నన్ను లాగుతారు.. ఎవరు ఏం మాఫియా చేస్తున్నారో తాను ఎప్పుడో చెప్పి వదిలేసాను అనవసరంగా తానే హైప్ ఇస్తున్నానని మా వాళ్ళు అంటుంటే నిజమేనేమోనని వదిలేసాను అంటూ తెలిపింది.. అలాగే నేను కూడా తెలంగాణ బిడ్డనే కానీ సింపతి అక్కర్లేదు.. నా మీద నాకు నమ్మకం ఉంది.. అలాగే దేవుడి మీద.. మా అమ్మానాన్నలు నాకు ఇచ్చిన విలువలు పెంపకం మీద ఎప్పుడు తనని దిగజారనివ్వంటూ తెలియజేసింది.. ప్రస్తుతం తాను చేసిన ట్విట్ ను కూడా స్వార్థానికి వాడుకున్న ఆశ్చర్యపోను అంటూ తెలిపింది.. అయితే వాళ్లకు నాకు ఎటువంటి సంబంధం లేదు.. అన్నట్లుగా నాకు తెలిసి మీరు నేను చుట్టాలం అసలు కాదు నేను నీకు ఆంటీ కానేమో.. అయినప్పటికీ కూడా ఒకసారి మీ ఇంట్లో అడగండి మీకు తెలియకుండా ఏమైనా రిలేషన్స్ ఉన్నాయేమో అన్నట్లుగా అనసూయ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ను ఉద్దేశించి అన్నట్లుగా సమాచారం.
" style="height: 524px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>