MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/drc08a0bab-cdaa-46e9-81ad-97c26846a6e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/drc08a0bab-cdaa-46e9-81ad-97c26846a6e2-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... రాజమౌళి దర్శకత్వంలో "ఆర్ ఆర్ ఆర్" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాడు. ఇక ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ కావడంతో చరణ్ కు గ్లోబల్ గా క్రేజ్ లభించింది. దానితో ఒక్క సారిగా ఈయనకు గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా వచ్చేసింది. ఇక ప్రస్తుతం చరణ్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని దిల్ రDr{#}Rajamouli;Diwali;dil raju;Kannada;Hero;Event;Hindi;Success;Pawan Kalyan;Tamil;Telugu;Heroine;shankar;GEUM;Cinema;News;Indiaఏకంగా అన్ని భాషల్లో "గేమ్ చెంజర్" అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చిన దిల్ రాజు..!ఏకంగా అన్ని భాషల్లో "గేమ్ చెంజర్" అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చిన దిల్ రాజు..!Dr{#}Rajamouli;Diwali;dil raju;Kannada;Hero;Event;Hindi;Success;Pawan Kalyan;Tamil;Telugu;Heroine;shankar;GEUM;Cinema;News;IndiaFri, 05 Apr 2024 09:30:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... రాజమౌళి దర్శకత్వంలో "ఆర్ ఆర్ ఆర్" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాడు. ఇక ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ కావడంతో చరణ్ కు గ్లోబల్ గా క్రేజ్ లభించింది. దానితో ఒక్క సారిగా ఈయనకు గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా వచ్చేసింది. ఇక ప్రస్తుతం చరణ్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ ని దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా ... కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం దీపావళి పండగ సందర్భం గా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం దిల్ రాజు ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. అందులో భాగంగా దిల్ రాజు గేమ్ చేంజర్ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

అలాగే ఈ సినిమా విడుదలకు సంబంధించి ఒక తేదీని అనుకుంటున్నట్లు దానిని శంకర్ గారు ఓకే చేసినట్లు అయితే మరికొన్ని రోజుల్లోనే ఆ డేట్ ను కూడా విడుదల చేస్తాను అని తెలియజేశాడు. కొన్ని రోజుల క్రితమే చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుండి "జరగండి" అనే పాటను ఈ మూవీ బృందం విడుదల చేయగా ... దానికి మంచి రెస్పాన్స్ ప్రస్తుతం జనాల నుండి లభిస్తుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>