MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-letest-update-news74661b7d-f4f9-4000-acd8-2f84f3e55a0c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-letest-update-news74661b7d-f4f9-4000-acd8-2f84f3e55a0c-415x250-IndiaHerald.jpgమీడియం రేంజ్ తెలుగు మూవీ లలో ఇప్పటి వరకు హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న టాప్ 10 మూవీస్ అవి అనే విషయాన్ని తెలుసుకుందాం. లైగర్ : విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 88.40 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఖుషి : విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 52.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. దసరా : నాచురల్ స్టార్ నాని హీరో గా రూపొందిన ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. స్కంద : రామ్ పోతినేని హీరో గా రూపొందTollywood{#}akhil akkineni;bellamkonda sai sreenivas;Dear Comrade;Nani;Variar;Joseph Vijay;cinema theater;Hero;ram pothineni;Telugu;vijay deverakonda;Cinemaమీడియం రేంజ్ మూవీలలో భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ను జరుపుకున్న టాప్ 10 మూవీలు ఇవే..!మీడియం రేంజ్ మూవీలలో భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ను జరుపుకున్న టాప్ 10 మూవీలు ఇవే..!Tollywood{#}akhil akkineni;bellamkonda sai sreenivas;Dear Comrade;Nani;Variar;Joseph Vijay;cinema theater;Hero;ram pothineni;Telugu;vijay deverakonda;CinemaFri, 05 Apr 2024 12:10:00 GMTమీడియం రేంజ్ తెలుగు మూవీ లలో ఇప్పటి వరకు హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న టాప్ 10 మూవీస్ అవి అనే విషయాన్ని తెలుసుకుందాం.

లైగర్ : విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 88.40 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఖుషి : విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 52.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

దసరా : నాచురల్ స్టార్ నాని హీరో గా రూపొందిన ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

స్కంద : రామ్ పోతినేని హీరో గా రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 46.20 కోట్ల ప్రి రిలీజ్ చేసిన జరిగింది.

ఫ్యామిలీ స్టార్ : విజయ్ దేవర కొండ హీరో గా రూపొందిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 43 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ఏప్రిల్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల కానుంది 

అఖిల్ : అక్కినేని అఖిల్ హీరో గా రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 42 కోట్ల ప్రి రిలీజ్ బిసినెస్ జరిగింది.

ది వారియర్ : రామ్ పోతినేని హీరో గా రూపొందిన ఈ సినిమాకు 30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. 

ఏజెంట్ : అక్కినేని అఖిల్ హీరో గా రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 36.20 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. 

డియర్ కామ్రేడ్ : విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 34.60 ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. 

జయ జానకి నాయక: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 34 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>