MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manjummel-boysec4cb5d3-e65a-423f-86e6-5dda440c8085-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manjummel-boysec4cb5d3-e65a-423f-86e6-5dda440c8085-415x250-IndiaHerald.jpgతెలుగుతో పాటు.. మలయాళంలో కూడా ఓటీటీలోకి రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఈ సినిమా మలయాళంలో తమిళంలో ఎంతగా ఆకట్టుకొని వారిని థ్రిల్ చేసిందో అదే విధంగా తెలుగు ప్రేక్షకులని కూడా ఆకట్టుకొని అంతే థ్రిల్ కి గురి చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలోని నటించిన దీపక్ కి అలాగే తమిళ హీరోయిన్ బీస్ట్ ఫేమ్ అపర్ణ దాస్ కి వివాహం జరగనుంది. ఏప్రిల్ 24 వ తేదీన వీళ్ళు పెళ్లి చేసుకోనున్నారు.Manjummel Boys{#}aparna;deepak;Chidambaram;marriage;cinema theater;Industry;Tamil;Cinema;News;Teluguమంజుమ్మేల్ బాయ్స్: తెలుగులో కూడా సో థ్రిల్ అట?మంజుమ్మేల్ బాయ్స్: తెలుగులో కూడా సో థ్రిల్ అట?Manjummel Boys{#}aparna;deepak;Chidambaram;marriage;cinema theater;Industry;Tamil;Cinema;News;TeluguThu, 04 Apr 2024 18:00:58 GMTప్రస్తుతం ఓటిటిలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ, ఇప్పుడు అందరు ఎదురుచూసేది మాత్రం మలయాళీ సినిమాల కోసమే. ఎందుకంటే ఈమధ్య కాలంలో మలయాళీ సినిమాలు తెలుగు ప్రేక్షకుల హృదయాలని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఈమధ్య వచ్చిన ప్రేమలు సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ తో పాటు తెలుగులో చేసిన సందడి అసలు అంతా ఇంతా కాదు. ఇక ఆ సినిమా  తర్వాత అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా మంజుమ్మేల్ బాయ్స్. ఇప్పటికే ఈ సినిమా తెలుగు రిలీజ్ పై భారీ అంచనాలతో పాటు బాగా చర్చలు జరిగాయి.ముందుగా తెలుగు వెర్షన్ ను రిలీజ్ కు అనౌన్స్ చేసిన డేట్ పోస్టుపోన్ అవ్వగా.. ఈ సినిమా తెలుగు రిలీజ్ ఎన్నో చర్చలకు దారి తీసింది. ఇక ఎట్టకేలకు ఏప్రిల్ 6న థియేటర్స్ లో తెలుగు వెర్షన్ ను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మంజుమ్మేల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి.మలయాళంలో మంజుమ్మేల్ బాయ్స్ ఏకంగా సినిమా రూ. 200 కోట్లు వసూళ్లు చేసి ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఇది ఒక రియల్ స్టోరీ కావడంతో ఈ సినిమాపై అందరికి చాలా ఆసక్తి నెలకొంది.


ఇక మలయాళీ సినిమాలకు తెలుగులో లభిస్తున్న ఆదరణతో ఈ మూవీ తెలుగు వెర్షన్ ను ఏప్రిల్ 6న రిలీజ్ కు ప్లాన్ చేయగా.. ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ కు ముందే ఓటీటీ ఎంట్రీ డేట్ పై బజ్ నడుస్తోంది. ఈ సినిమాకు చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించారు. కాగా,సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, దీపక్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ హాట్ స్టార్ సొంతం చేసుకుందని సమాచారం తెలుస్తుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 6న తెలుగు వెర్షన్ రిలీజ్ ఉంది కాబట్టి.. థియేటర్ లో రిలీజ్ అయిన పది రోజులకే తెలుగుతో పాటు.. మలయాళంలో కూడా ఓటీటీలోకి రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి  క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఈ సినిమా మలయాళంలో తమిళంలో ఎంతగా ఆకట్టుకొని వారిని థ్రిల్ చేసిందో అదే విధంగా తెలుగు ప్రేక్షకులని కూడా ఆకట్టుకొని అంతే థ్రిల్ కి గురి చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలోని నటించిన దీపక్ కి అలాగే తమిళ హీరోయిన్ బీస్ట్ ఫేమ్ అపర్ణ దాస్ కి వివాహం జరగనుంది. ఏప్రిల్ 24 వ తేదీన వీళ్ళు పెళ్లి చేసుకోనున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>