TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/jabardasth-mahendra-love32c33f23-5d05-4b4a-997f-5acfb5c4030e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/jabardasth-mahendra-love32c33f23-5d05-4b4a-997f-5acfb5c4030e-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్ మహీధర్ కూడ సుపరిచితమే ఆ తర్వాత యూట్యూబర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి బాగానే సక్సెస్ అయ్యారు.. ముఖ్యంగా ఎన్నో రకాల సినిమాల రివ్యూలను.. తెలియని విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటారు.. ఎక్కువ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన యూట్యూబర్ మహీధర్.. ఈ ఛానల్ వల్ల కళ్ళు చెదిరే రేంజ్ లో ఆదాయాన్ని సైతం సొంతం చేసుకుంటున్నారని తెలుస్తోంది.. అయితే ఇంస్టాగ్రామ్ వేదికగా మహిధర్ ఒక వీడియోని షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారుతోంది. ఎప్పుడు పర్సనల్ లైఫ్JABARDASTH MAHENDRA;LOVE{#}Instagram;Girl;Comedian;Success;prema;Husband;marriage;Love;Governmentటీవీ: లవ్ ఫెయిల్యూర్ పై.. జబర్దస్త్ మహిధర్ షాకింగ్ కామెంట్స్..!!టీవీ: లవ్ ఫెయిల్యూర్ పై.. జబర్దస్త్ మహిధర్ షాకింగ్ కామెంట్స్..!!JABARDASTH MAHENDRA;LOVE{#}Instagram;Girl;Comedian;Success;prema;Husband;marriage;Love;GovernmentThu, 04 Apr 2024 02:00:00 GMTజబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్ మహీధర్ కూడ సుపరిచితమే ఆ తర్వాత యూట్యూబర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి బాగానే సక్సెస్ అయ్యారు.. ముఖ్యంగా ఎన్నో రకాల సినిమాల రివ్యూలను.. తెలియని విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటారు.. ఎక్కువ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన యూట్యూబర్ మహీధర్.. ఈ ఛానల్ వల్ల కళ్ళు చెదిరే రేంజ్ లో ఆదాయాన్ని సైతం సొంతం చేసుకుంటున్నారని తెలుస్తోంది.. అయితే ఇంస్టాగ్రామ్ వేదికగా మహిధర్ ఒక వీడియోని షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారుతోంది.


ఎప్పుడు పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా చెప్పని కమెడియన్ మహీధర్ తన లవ్ గురించి లవ్ ఫెయిల్యూర్ గురించి సరదాగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సమయంలోనే తన లవ్ కు రిజెక్ట్ చేసిన అమ్మాయి గురించి కూడా మాట్లాడుతూ సెటైర్లు వేశారు మహిధర్.. మహిధర్ ఈ వీడియోలో మాట్లాడుతూ ఆంధ్రాలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అంటూ తెలియజేశారు.. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కానీ ఆంధ్రాలో చాలా ఎక్కువగా ఉన్నాయి అంటూ వెల్లడించారు.


రాయలసీమలోని ఉండే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అవసరం అయితేనే బయటికి వెళ్లాలంటే మహీధర్ సూచించారు.. అనంతపూర్ లో ఏకంగా 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదు అవుతోందంటూ తెలిపారు.. ఆ తర్వాత మహిధర్ మాట్లాడుతూ.. మీరు మీకు ఒక స్టోరీ చెప్పాలని.. హైదరాబాదులో ఉన్న సమయంలో ఒక అమ్మాయి ఏది ప్రపోజ్ చేశాను పెళ్లి చేసుకుందామని చాలాసార్లు అడిగి చూసాను అమ్మాయి నాకు ప్రేమ అంటే ఇంట్రెస్ట్ లేదండి తెలిపినందుకు తెలిపారు మహీధర్.. అయితే అమ్మాయి ఆ తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందని.తన భర్త అనంతపూర్లో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారంటూ వెల్లడించారు మహిధర్.. దీంతో ఇప్పుడు తనకి బాగా అయ్యింది అంటూ ఆ యువతి పైన సెటైర్లు వేశారు.. అయితే మహీధర్ చేసిన కామెంట్లు అందరికీ నవ్వు తెప్పించేలా ఉన్నాయి..
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>