MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vd64cb4896-72e3-44cf-8a44-9e062a741a0c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vd64cb4896-72e3-44cf-8a44-9e062a741a0c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన తాజాగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి పరుశురామ్ దర్శకత్వం వహించగా ... మృనాల్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ మూవీ ని ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమాని ఏప్రిల్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేస్తూ వస్తున్నారు. అందుVd{#}gopi sundar;Sri Venkateshwara Creations;dil raju;Geetha Govindam;Gita Govindam;Yuva;Joseph Vijay;parasuram;Event;vijay deverakonda;Heroine;cinema theater;Hero;Industry;Cinema"ఫ్యామిలీ స్టార్" మూవీ కి ఏకంగా అన్ని కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్..!"ఫ్యామిలీ స్టార్" మూవీ కి ఏకంగా అన్ని కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్..!Vd{#}gopi sundar;Sri Venkateshwara Creations;dil raju;Geetha Govindam;Gita Govindam;Yuva;Joseph Vijay;parasuram;Event;vijay deverakonda;Heroine;cinema theater;Hero;Industry;CinemaWed, 03 Apr 2024 17:30:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన తాజాగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి పరుశురామ్ దర్శకత్వం వహించగా ... మృనాల్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ మూవీ ని ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమాని ఏప్రిల్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేస్తూ వస్తున్నారు.

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసింది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ట్రైలర్ ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇక నిన్న రాత్రి ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీగా నిర్వహించింది. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ... నేను హీరో గా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన గీత గోవిందం సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత నేను ఎంతో కష్టపడి కొన్ని సినిమాల్లో నటించాను.

అవి అద్భుతమైన విజయాలను అందుకుంటాయి అని అనుకున్నాను. కాకపోతే ఇప్పటివ్వరకు నా కెరియర్ లో గీత గోవిందం స్థాయి విజయం దక్కలేదు అని చెప్పుకొచ్చాడు. ఇలా ఉంటే విజయ్ ... పరుశురామ్ కాంబోలో రూపొందిన సినిమా కావడంతో ఈ మూవీ కి ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 43 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్ లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>