Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ruhani-sharma-is-provoking-with-that-bold-scene37fe1869-beb8-435a-8d33-e56f9b9b2193-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ruhani-sharma-is-provoking-with-that-bold-scene37fe1869-beb8-435a-8d33-e56f9b9b2193-415x250-IndiaHerald.jpgరుహాణి శర్మ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ..తెలుగులో ఈ భామ చిలసౌ, హిట్ మరియు డర్టీ హరి అనే సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టాగ్రామ్ లో నిత్యం తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇదిలా ఉంటే ఈ భామ బోల్డ్ సెక్స్ సీన్లో నటించి అందరిని షాక్‌కు గురి చేసింది. ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది.. ప్రస్తుతం ఆ ట్రైలర్ లోని బోల్డ్ సీన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.మొన్నటి వరకు హాట్ ఫొటోస్ తో రెచ్చగొట్టిన రుహానీ శర్మ#socialstars lifestyle{#}Priyanka Bose;Rahul Roy;bhama;hari music;France;October;Sex;hari;Hindi;wednesday;Telugu;Cinema;Indianఆ బోల్డ్ సీన్ తో రెచ్చగొడుతున్న రుహానీ శర్మ..ఆ బోల్డ్ సీన్ తో రెచ్చగొడుతున్న రుహానీ శర్మ..#socialstars lifestyle{#}Priyanka Bose;Rahul Roy;bhama;hari music;France;October;Sex;hari;Hindi;wednesday;Telugu;Cinema;IndianWed, 03 Apr 2024 16:36:22 GMTరుహానీ  శర్మ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ..తెలుగులో ఈ భామ  చిలసౌ, హిట్ మరియు  డర్టీ హరి అనే సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ  ఇన్‌స్టాగ్రామ్ లో నిత్యం తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇదిలా ఉంటే ఈ భామ బోల్డ్ సెక్స్ సీన్లో నటించి అందరిని  షాక్‌కు గురి చేసింది.   మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది.. ప్రస్తుతం ఆ ట్రైలర్ లోని బోల్డ్ సీన్  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.మొన్నటి వరకు హాట్ ఫొటోస్ తో రెచ్చగొట్టిన రుహానీ శర్మ ఇప్పుడు  బోల్డ్ సీన్స్ తో కూడా  వార్తల్లో నిలుస్తోంది. 2019లో చిలసౌ అనే మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ  తెలుగులో ఒక్క డర్టీ హరి మూవీ మినహాయించి  చాలా వరకూ  పద్ధతైన పాత్రలే చేసింది. కానీ తాజాగా ఆమె నటించిన ఓ హిందీ మూవీ సంచలనం రేపుతోంది. ఈ సినిమా పేరు ఆగ్రా. 2023లోనే ఈ సినిమా తెరకెక్కింది.కానీ ఇప్పటి  వరకూ ఈ మూవీ  థియేటర్లలో రిలీజ్ కాలేదు. 

అయితే బుధవారం (ఏప్రిల్ 3) ఫ్రాన్స్ లో ఈ మూవీ  రిలీజ్ కాబోతోంది. గతేడాది మే 24న కేన్స్ లో తొలిసారి ఆగ్రా మూవీని ప్రదర్శించారు. ఆ తర్వాత ఆగస్ట్ లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ లో మరియు అక్టోబర్ లో బూసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ఈ  మూవీ స్క్రీనింగ్ జరిగింది. అయితే ఇండియాలో మాత్రం ఇంత వరకు ఈ మూవీ విడుదల కాలేదు. తాజాగా ఫ్రాన్స్ లో విడుదల  కానుండటంతో మరోసారి ఆగ్రా మూవీ ట్రైలర్ ను  రిలీజ్ చేశారు. ఇందులో రుహానీ శర్మ ఓ సెక్స్ సీన్లో రెచ్చిపోయి  నటించింది. మోహిత్ అగర్వాల్, రాహుల్ రాయ్ మరియు ప్రియాంకా బోస్ వంటి తదితరులు నటించిన ఈ సినిమా ట్రైలర్ మొత్తం చాలా బోల్డ్ గానే ఉంది. మోస్ట్ షాకింగ్ ఇండియన్ ఫిల్మ్ ఎవర్ మేడ్ అంటూ బీబీసీ ఇచ్చిన రివ్యూను ట్రైలర్ లో చూపించడం జరిగింది  .





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>