Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledc82c724-1b9f-4c52-9885-e6aec4902778-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledc82c724-1b9f-4c52-9885-e6aec4902778-415x250-IndiaHerald.jpgఅనసూయ.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి పరిచయం అవసరం లేని పేరు. ఆమె సినిమాల్లో కంటే కూడా బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. ఆమె చేసిన టీవీ షో లలో బాగా పేరు తెచ్చిపెట్టిన షో జబర్దస్త్.ఒకప్పుడు యాంకర్ గా రాణించిన ఈ అమ్మడు ఇప్పుడు నటిగా విభిన్న పాత్రల్లో నటిస్తుంది. నటిగా కూడా బాగా పాపులారీటినీ సొంతం చేసుకుంది.ప్రస్తుతం భారీ ప్రాజెక్టు లలో నటిస్తూ బిజీగా ఉంది. ఇక అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా socialstars lifestyle{#}anasuya bharadwaj;Jabardasth;Anasuya;television;Tollywood;media;Cinemaహాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బ్యూటీ....!!హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బ్యూటీ....!!socialstars lifestyle{#}anasuya bharadwaj;Jabardasth;Anasuya;television;Tollywood;media;CinemaWed, 03 Apr 2024 22:49:15 GMTఅనసూయ.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి పరిచయం అవసరం లేని పేరు. ఆమె సినిమాల్లో కంటే కూడా బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. ఆమె చేసిన టీవీ షో లలో బాగా పేరు తెచ్చిపెట్టిన షో జబర్దస్త్.ఒకప్పుడు యాంకర్ గా రాణించిన ఈ అమ్మడు ఇప్పుడు నటి గా విభిన్న పాత్ర ల్లో నటిస్తుంది. నటి గా కూడా బాగా పాపులారీటినీ సొంతం చేసుకుంది.ప్రస్తుతం భారీ ప్రాజెక్టు లలో నటిస్తూ బిజీ గా ఉంది. ఇక అనసూయ సోషల్ మీడియా లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ ఫొటో లతో కుర్రకారు కు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా అదిరిపోయే స్టైలిష్ ఫోటోలను షేర్ చేసింది.. దానికి అదిరిపోయే క్యాప్షన్ కూడా ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరినీ మెప్పిస్తోంది. గతంలో జబర్దస్త్ షో లాంటి షో లతో బాగా ఫెమస్ అయ్యింది. అయితే అనూహ్యం గా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కేవలం నటిగా మాత్రమే బిజీగా ఉంది. తాజాగా అను క్యూట్ అండ్ హాట్ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అంతేకాదు నేను మహిళని , భయం లేదు, సెక్సీ గా ఉంటాను, అజేయురాలిని, సృజనాత్మకత కలిగిన మహిళని, మీకు ఏమైనా నేర్పించగలను.నేను మిమ్మల్ని ప్రేమించగలను అంటూ పెట్టింది. తనని ట్రోల్ చేసే హేటర్స్ కోసమే అనసూయ ఈ క్యాప్షన్ పెట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. సినిమాల విషయాని కొస్తే అనసూయ చివర గా పెదకాపు, విమానం, రజాకార్ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>