MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mb16034a03-bb09-44a8-b805-a34a7e0cc94d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mb16034a03-bb09-44a8-b805-a34a7e0cc94d-415x250-IndiaHerald.jpgతక్కువ బడ్జెట్ తో రూపొంది పెద్దగా అంచనాలు లేకుండా మలయాళం లో విడుదల అయ్యి మాలీవుడ్ ఇంట్రెస్ట్ హిట్ గా నిలిచిన మంజుమ్మల్ బాయ్స్ సినిమాని త్వరలో తెలుగు లో విడుదల చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని తెలుగు లో మైత్రి సంస్థ వారు విడుదల చేయనున్నారు. ఈ మూవీ తెలుగు వర్షన్ ను ఏప్రిల్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీMb{#}Evening;Posters;Event;Box office;Telugu;Industry;Cinema"మంజుమ్మల్ బాయ్స్" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ... వేడుక ఫిక్స్..!"మంజుమ్మల్ బాయ్స్" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ... వేడుక ఫిక్స్..!Mb{#}Evening;Posters;Event;Box office;Telugu;Industry;CinemaWed, 03 Apr 2024 14:40:00 GMTతక్కువ బడ్జెట్ తో రూపొంది పెద్దగా అంచనాలు లేకుండా మలయాళం లో విడుదల అయ్యి మాలీవుడ్ ఇంట్రెస్ట్ హిట్ గా నిలిచిన మంజుమ్మల్ బాయ్స్ సినిమాని త్వరలో తెలుగు లో విడుదల చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని తెలుగు లో మైత్రి సంస్థ వారు విడుదల చేయనున్నారు. ఈ మూవీ తెలుగు వర్షన్ ను ఏప్రిల్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది. 

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ ఎత్తున నిర్వహించాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ బృందం వారు హైదరాబాదు లో ఓ ప్రి రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించబోతున్నారు. అందులో భాగంగా ఈ మూవీ బృందం వారు తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది.

తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు అనగా ఏప్రిల్ 3 వ తేదీన సాయంత్రం 6 గంటలకు హోటల్ ... దాస్పల్ల ... హైదరాబాదు లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు . ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>