PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/raju-ravi-raju-pawan-kalyan-video7b171a7e-1436-44cc-9356-3e87c0537316-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/raju-ravi-raju-pawan-kalyan-video7b171a7e-1436-44cc-9356-3e87c0537316-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచీ తన ఫ్రెండ్ రాజు రవితేజ విడిపోవడంపై విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.. ఒకప్పుడు రాజు రవితేజ జనసేన పార్టీలో 2014లో కొనసాగిన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో పార్టీకి రాజీనామా చేసి.. పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేయడమే కాదు పెళ్లి అనే పేరుతో తన జీవితాన్ని కూడా నాశనం చేశారు అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు రాజు రవితేజ.. పవన్ కళ్యాణ్ సమాజాన్ని విచ్ఛిన్నపరిచే, విభజించే శక్తి లాగా మారుతున్నారు.. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీ కోసం నేను ఎంతో కష్టపడ్డాను.. మరి ఎRAJU RAVI RAJU;PAWAN KALYAN;VIDEO{#}Shakti;Ishtam;రాజీనామా;kalyan;Janasena;king;politics;marriage;Manam;Partyపవన్ కళ్యాణ్: బెస్ట్ ఫ్రెండ్ జీవితాన్నే నాశనం చేశారా.. విస్తుపోయే నిజాలు..?పవన్ కళ్యాణ్: బెస్ట్ ఫ్రెండ్ జీవితాన్నే నాశనం చేశారా.. విస్తుపోయే నిజాలు..?RAJU RAVI RAJU;PAWAN KALYAN;VIDEO{#}Shakti;Ishtam;రాజీనామా;kalyan;Janasena;king;politics;marriage;Manam;PartyWed, 03 Apr 2024 10:08:21 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచీ తన ఫ్రెండ్ రాజు రవితేజ విడిపోవడంపై విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.. ఒకప్పుడు రాజు రవితేజ జనసేన పార్టీలో 2014లో కొనసాగిన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో పార్టీకి రాజీనామా చేసి.. పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేయడమే కాదు పెళ్లి అనే పేరుతో తన జీవితాన్ని కూడా నాశనం చేశారు అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు రాజు రవితేజ.. పవన్ కళ్యాణ్ సమాజాన్ని విచ్ఛిన్నపరిచే,  విభజించే శక్తి లాగా మారుతున్నారు.. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీ కోసం నేను ఎంతో కష్టపడ్డాను.. మరి ఎంతో చేద్దామనుకున్నాను.. కానీ నా ఆలోచనలకు పూర్తి వ్యతిరేకంగా వెళ్తున్నారు. ఇక అలాంటి వ్యక్తితో ఎక్కువ కాలం కొనసాగలేక పార్టీకి రాజీనామా చేశాను అని తెలిపారు రాజు రవితేజ.

పార్టీ కోసం , పార్టీ బాగు కోసం ఎన్నో ఆలోచనలు చేశాను..  అందులో ఒకటి కూడా పవన్ అమలు చేయలేదు.. పవన్ కళ్యాణ్ లో వివేకం చచ్చిపోయింది.. వివేకం నశించడంతోనే మనిషి నాశనం మొదలవుతుంది.. ఒకప్పుడు పవన్ జీవితంలో పాండిత్యం,  జ్ఞానం, మంచితనం, దయా, కరుణ మాత్రమే ఉండేవి.. కానీ ఇప్పుడు కుట్ర , మోసం, ద్వేషం,  అబద్దాలు నిండిపోయాయి.. ప్రస్తుతం అపద్ధపు బ్రతుకు బ్రతుకుతున్నాడు అంటూ విమర్శించారు.. ఏ వ్యాధినైతే నివారించాలని మనం ప్రజా జీవితంలోకి అడుగు పెట్టాము.. మీరే ఆ వ్యాధిగా మారారు.. ఇష్టం లేకపోయినప్పటికీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా,  పార్టీకి తొలి ప్రధాన కార్యదర్శిగా ఉండమని కోరారు.. దాదాపు 12 ఏళ్లు మీ వెంటే నడిచాను.. పార్టీకి సంబంధించిన అన్ని విషయాలు మీతో చర్చించాను.. కానీ మీ రాజకీయాలు విషపూరితంగా మారాయి.. కులాలు, మతాల ప్రస్తావన తీసుకొచ్చి అబద్దాలు,  అసభ్యకర భాషతో మాట్లాడుతున్నారు.. ఇక పొత్తు పెట్టుకోవడం వల్ల మీరు ఇంకా దరిద్రంగా మారిపోయారు అంటూ విమర్శించారు రాజు రవితేజ.. ఇకపోతే తన ప్రాణ స్నేహితుడైన పవన్ కళ్యాణ్ తనకు ఇష్టం లేని పెళ్లి జరిపించి తన జీవితాన్ని కూడా నాశనం చేశారంటూ కూడా విమర్శించారు రాజు రవితేజ..
" style="height: 370px;">

.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>