MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijaycc5a000b-956b-4579-9073-1d9d24075d07-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijaycc5a000b-956b-4579-9073-1d9d24075d07-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఫ్యామిలీ స్టార్'. సర్కారు వారి పాట లాంటి సూపర్ హిట్ తరువాత పరశురామ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు గట్టిగా ఉన్నాయి. అయితే వరుస ప్లాపుల్లో ఉన్న విజయ్ కి ఈ సినిమా హిట్ ని ఇస్తుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం విజయ్ యూ ఎస్ వెళ్తున్నాడు.‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు,గ్లింప్స్ టీజర్ ఇంకా ట్రైలర్.. సినVijay{#}Cheque;Arjun Reddy;Devarakonda;Joseph Vijay;dil raju;parasuram;News;Heroine;vijay deverakonda;Blockbuster hit;Cinemaఫ్యామిలీ స్టార్: సెన్సార్ షాక్.. ఛీ! రౌడీ ఇక మారడా?ఫ్యామిలీ స్టార్: సెన్సార్ షాక్.. ఛీ! రౌడీ ఇక మారడా?Vijay{#}Cheque;Arjun Reddy;Devarakonda;Joseph Vijay;dil raju;parasuram;News;Heroine;vijay deverakonda;Blockbuster hit;CinemaWed, 03 Apr 2024 17:59:42 GMTవిజయ్ దేవరకొండ  హీరోగా మృణాల్ ఠాకూర్  హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఫ్యామిలీ స్టార్'. సర్కారు వారి పాట లాంటి సూపర్ హిట్ తరువాత పరశురామ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు గట్టిగా ఉన్నాయి. అయితే వరుస ప్లాపుల్లో ఉన్న విజయ్ కి ఈ సినిమా హిట్ ని ఇస్తుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం విజయ్ యూ ఎస్ వెళ్తున్నాడు.‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు  ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు,గ్లింప్స్ టీజర్ ఇంకా ట్రైలర్.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఏప్రిల్ 5 వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. పైగా ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ – పరశురామ్(బుజ్జి) కాంబినేషన్లో రూపొందిన మూవీ ఇది.ఆ సినిమాలోలానే ఇందులో కూడా ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయని ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఈజీగా అర్ధమవుతుంది. అయినప్పటికీ కూడా ఈ సినిమాకి సెన్సార్ వారు కొన్ని సీన్స్ కి అభ్యంతరం వ్యక్తం చేసి తొలగించినట్టు సమాచారం తెలుస్తుంది.


 పూర్తి వివరాల్లోకి వెళితే.. ‘ఫ్యామిలీ స్టార్’ లో పలు చోట్ల మద్యం బాటిల్స్ బ్రాండ్స్ కనబడకుండా వాటి లేబుల్స్ ని సిజితో బ్లర్ చేశారట. ఇంకా అంతే కాదండోయ్ మరికొన్ని సన్నివేశాల్లో అయితే చెప్పలేని రీతిలో చాలా నీచమైన బూతులు కూడా ఉన్నాయట. ఎందుకంటే ఆ బూతులే విజయ్ ని ఇప్పుడు స్టార్ హీరోని చేశాయి. అర్జున్ రెడ్డి లాంటి బూతు సినిమాతో విజయ్ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా బూతులు వాడి హిట్ కొట్టాలని ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ గట్టి షాక్ ఇచ్చింది.వాటిని కూడా తొలగించినట్టు తెలుస్తుంది. విజయ్ దేవరకొండని సినిమాల్లో ఎక్కువగా అగ్రెసివ్ గా చూపిస్తూ ఉంటారు. అతని బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు అక్కడక్కడ బూతులు కూడా తిట్టిస్తూ ఉంటారు దర్శకులు. ఈ సినిమాలో కూడా విజయ్ ని కొన్ని చోట్ల అలా ప్రెజెంట్ చేయగా.. ఫ్యామిలీ సినిమా కాబట్టి .. వాటికి సెన్సార్ సెన్సార్ చెక్ పెట్టినట్టు స్పష్టమవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>