MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tillu-square76700c8b-28f3-4b6b-b0fe-525022eb3838-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tillu-square76700c8b-28f3-4b6b-b0fe-525022eb3838-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో జొన్నలగడ్డ, హాట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'టిల్లు స్క్వేర్'.మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2022 లో వచ్చిన ‘డిజె టిల్లు’ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ అనే సంగతి తెలిసిందే. ‘డిజె టిల్లు’ మూవీని విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా..సీక్వెల్ ని మాత్రం మల్లిక్ రామ్ డైరెక్ట్ చేశారు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మించడం జరిగింది. సిద్దు జొన్నలగడ్డ రాసిన కథతోనే ఈ సినిమా కూడా రూపొందింది అని చెప్పాలి.మార్చి 29Tillu Square{#}suryadevara nagavamsi;vimal;Chitram;Blockbuster hit;siddhu;ram pothineni;BEAUTY;vijay deverakonda;Hero;Cinemaటిల్లు స్క్వేర్: నార్త్ అమెరికాలో సూపర్ రికార్డ్?టిల్లు స్క్వేర్: నార్త్ అమెరికాలో సూపర్ రికార్డ్?Tillu Square{#}suryadevara nagavamsi;vimal;Chitram;Blockbuster hit;siddhu;ram pothineni;BEAUTY;vijay deverakonda;Hero;CinemaWed, 03 Apr 2024 17:19:03 GMTటాలీవుడ్ యంగ్ హీరో జొన్నలగడ్డ, హాట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'టిల్లు స్క్వేర్'.మల్లిక్ రామ్  దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2022 లో వచ్చిన ‘డిజె టిల్లు’ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ అనే సంగతి తెలిసిందే. ‘డిజె టిల్లు’ మూవీని విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా..సీక్వెల్ ని మాత్రం మల్లిక్ రామ్ డైరెక్ట్ చేశారు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మించడం జరిగింది. సిద్దు జొన్నలగడ్డ రాసిన కథతోనే ఈ సినిమా కూడా రూపొందింది అని చెప్పాలి.మార్చి 29 వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ లభించింది.దీంతో ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా బాగా అదిరిపోయాయి. మొదటి వీక్ డేస్ లో కూడా ఈ సినిమా బాగానే నిలదొక్కుకుంది. ఒకసారి ఈ సినిమాకి వచ్చిన 5 డేస్ కలెక్షన్స్ గురించి తెలుసుకుందాం.


‘టిల్లు స్క్వేర్’ మూవీకి రూ.23.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా కూడా రూ.24 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులు ముగిసేసరికి ఈ మూవీ ఏకంగా రూ.42.98 కోట్ల షేర్ ను రాబట్టి.. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఏకంగా రూ.18.98 కోట్ల లాభాలు రాబట్టి బ్లాక్ బస్టర్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది.ఒక్క నార్త్ అమెరికాలోనే ఈ సినిమా ఏకంగా 2 మిలియన్ డాలర్ల మార్క్ దాటడం విశేషం. ఓవర్ సీస్ లో ఈ సినిమా మొత్తం 10.55 కోట్లు వసూలు చేసింది.ఇప్పటిదాకా ఈ సినిమా ఏకంగా 85 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంకా రెండు మూడు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ దాటడం ఖాయం అంటున్నారు ట్రేడ్ నిపుణులు.ఈ సినిమాకి పోటీగా మలయాళం బ్లాక్ బస్టర్ 'ది గోట్ లైఫ్' ఉన్నా కూడా ఈ సినిమా మాత్రం మంచి వసూళ్లు రాబడుతుంది.ఇక లాంగ్ రన్ లో ఖచ్చితంగా రికార్డులు సృష్టించవచ్చు. విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా వచ్చే వరకు ‘టిల్లు స్క్వేర్’ బాగా క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలి టిల్లు స్క్వేర్ లాంగ్ రన్ లో 150 కోట్ల క్లబ్ లోకి చేరుతుందో లేదో..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>