Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleff3ef4b2-3e22-4e23-878c-a7c54d7e436a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleff3ef4b2-3e22-4e23-878c-a7c54d7e436a-415x250-IndiaHerald.jpgనటి దివి వద్త్య అందే గుర్తు పట్టని వారండరు. బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో దివి ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. ముందు కొన్ని సినిమాల్లో నటించనా రాని గుర్తింపు బిగ్‌బాస్ ఒక్క షోతో వచ్చింది.మహేష్ బాబు మహర్షి, చిరంజీవి గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో నటించింది. మంచి హైట్‌ ,ఫిజిక్ దివి సొంతం. హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ దివికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. బిగ్‌బాస్ ఇచ్చిన పాపులారిటీతో దివి కొన్ని వీడియో సాంగ్స్‌, వెబ్ సిరీస్‌లో నటించింది. అయితే ఏవి కూడా అనుకున్న రేంజ్‌లో ఆమెకు గుర్తింపు తీసుకురాలేదు. ఇపsocialstars lifestyle{#}ravi teja;Chiranjeevi;BEAUTY;Smart phone;Heroine;Ravi;CBN;Telugu;Father;Cinemaరెడ్ శారీలో మతి పోగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ...!!రెడ్ శారీలో మతి పోగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ...!!socialstars lifestyle{#}ravi teja;Chiranjeevi;BEAUTY;Smart phone;Heroine;Ravi;CBN;Telugu;Father;CinemaWed, 03 Apr 2024 22:53:00 GMTనటి దివి వద్త్య అందే గుర్తు పట్టని వారండరు. బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో దివి ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. ముందు కొన్ని సినిమాల్లో నటించనా రాని గుర్తింపు బిగ్‌బాస్ ఒక్క షోతో వచ్చింది.మహేష్ బాబు మహర్షి, చిరంజీవి గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో నటించింది. మంచి హైట్‌ ,ఫిజిక్ దివి సొంతం. హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ దివికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. బిగ్‌బాస్ ఇచ్చిన పాపులారిటీతో దివి కొన్ని వీడియో సాంగ్స్‌, వెబ్ సిరీస్‌లో నటించింది.

అయితే ఏవి కూడా అనుకున్న రేంజ్‌లో ఆమెకు గుర్తింపు తీసుకురాలేదు. ఇప్పటికీ సరైనా బ్రేక్ కోసం చూస్తోంది ఈ తెలుగు అందం. దివి ఆ మధ్య నటించిన లంబసింగి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దివి తన జీవితంలో ఎదురైన కొన్ని ఘటన గురించి అభిమానులతో పంచుకుంది. సినిమాల్లో అవకాశాలు కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగానని. లావుగా ఉంటే సన్నగా అవ్వాలని, సన్నగా ఉంటే లావు అవ్వాలని.. ఇలా రకరకాల కండిషన్లు పెట్టారు.

 అయినప్పటికీ వాటిని తట్టుకుని తన శరీర ఆకృతిని మార్చుకున్నానని ఈ బ్యూటీ తెలిపింది. రవితేజతో లీడ్ క్యారెక్టర్‌కు దివిని ఎంపిక చేశారట. నీ హైట్, ఫిజిక్ సినిమాకు ఎసెట్ చెప్పారట. తీరా చూస్తే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేవారని తెలిపి బాధపడింది. ఈ బాధల్నీ భరించలేక ఇంటికెళ్లి షవర్ పెట్టుకొని నోరు మూసుకొని ఎన్నోసార్లు ఏడ్చానంటూ తెలిపింది. రవితేజ సినిమాలో ఆఫర్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ సినిమా నుంచి నన్ను తొలగించారని చెప్పి బాధపడింది.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో దివి ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. సినిమా విశేషాలతో, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. సోషల్ మీడియాలో అమ్మడును ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. తాజాగా తన ఫొటో షూట్‌తో అభిమానులను పలకరించింది. ఈ ఫొటోల్లో నడుము అందాలతో అదరగొట్టింది దివి. తన అందంతో కవ్వించింది. ఈమె అందాల వలకు కుర్రళ్ల మతులు చెడిపోతున్నాయి. దివి అందాల ఫొజులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>