MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-034177b6-5d4d-4c63-9467-58ad77d4bb02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-034177b6-5d4d-4c63-9467-58ad77d4bb02-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ని ఆదర్శంగా తీసుకొని ఇప్పటికే ఎంతో మంది సినీ పరిశ్రమ లోకి వచ్చారు. అందులో చాలా మంది ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో గొప్ప స్థాయిలో కొనసాగుతున్నారు. అలా గొప్ప స్థాయిలో కొనసాగుతున్న ఎంతో మంది చిరంజీవి మాకు ఆదర్శం చిన్న వయస్సులో ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ స్థాయికి చేరిన ఆయన విధానం ... ఆయన వ్యక్తిత్వం ఆదర్శంగా తీసుకొని మేము కూడా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాం అని ఇప్పటికే అనేక మంది చిరంజీవి గారి Chiru {#}savitri;Mahanati;Savithri;Film Industry;Tollywood;Chiranjeevi;Cinema;Telugu;Industryచిరు నిద్ర లేవగానే ఎవరి మొఖం చూస్తారో తెలుసా..?చిరు నిద్ర లేవగానే ఎవరి మొఖం చూస్తారో తెలుసా..?Chiru {#}savitri;Mahanati;Savithri;Film Industry;Tollywood;Chiranjeevi;Cinema;Telugu;IndustryWed, 03 Apr 2024 15:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి ని ఆదర్శంగా తీసుకొని ఇప్పటికే ఎంతో మంది సినీ పరిశ్రమ లోకి వచ్చారు . అందులో చాలా మంది ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో గొప్ప స్థాయిలో కొనసాగుతున్నారు . అలా గొప్ప స్థాయిలో కొనసాగుతున్న ఎంతో మంది చిరంజీవి మాకు ఆదర్శం చిన్న వయస్సు లో ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ స్థాయికి చేరిన ఆయన విధానం ... ఆయన వ్యక్తిత్వం ఆదర్శం గా తీసుకొని మేము కూడా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాం అని ఇప్పటికే అనేక మంది చిరంజీవి గారి గురించి గొప్పగా చెప్పుకొచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి పెద్దగా బ్యా గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోగా ఎన్నో సంవత్సరాల పాటు కెరియర్ నీ కొనసాగించాడు . ఇక ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన చిరు ఆ తర్వాత మళ్లీ తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ వచ్చాడు. ఇక ప్రస్తుతం కూడా చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇంతటి క్రేజ్ కలిగిన చిరంజీవి రోజు ఉదయం లేవగానే ఎవరి మొహం చూస్తారో తెలుసా ..? తాజాగా అందుకు సమాధానాన్ని మహానటి సావిత్రి కూతురు చాముండేశ్వరి చెప్పారు. తాజాగా సావిత్రి కూతురు చాముండేశ్వరి మాట్లాడుతూ ... చిరంజీవి ఉదయం లేవగానే సావిత్రమ్మ గారి ఫోటోను చూస్తారు. ఈ విషయాన్ని నేను మొదటి సారి వారి ఇంటికి వెళ్లినప్పుడు గమనించాను అని చెప్పింది. ఇక తాజాగా చాముండేశ్వరి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>