Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestyleaadc6ac2-7359-4599-9f4b-2d105dc7f03a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestyleaadc6ac2-7359-4599-9f4b-2d105dc7f03a-415x250-IndiaHerald.jpgమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవల ఈ చిత్రం గోవా షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది.దేవర సినిమాతో పాటు ఎన్టీఆర్ 'వార్ 2'సినిమా కూడా చేయనున్నాడు.. వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష#socialstars lifestyle{#}Shiva;roshan;RRR Movie;lord siva;Chitram;Tollywood;bollywood;Blockbuster hit;Hero;NTR;Hindi;Cinema;Director;war"వార్ 2" కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్న ఎన్టీఆర్..?"వార్ 2" కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్న ఎన్టీఆర్..?#socialstars lifestyle{#}Shiva;roshan;RRR Movie;lord siva;Chitram;Tollywood;bollywood;Blockbuster hit;Hero;NTR;Hindi;Cinema;Director;warWed, 03 Apr 2024 10:57:28 GMTమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావటం తో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవల ఈ చిత్రం గోవా షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది.దేవర సినిమాతో పాటు ఎన్టీఆర్ 'వార్ 2' సినిమా కూడా చేయనున్నాడు.. వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఆర్ఆర్ఆర్ సినిమాతో హిందీ ఆడియన్స్ కు ఎన్టీఆర్ బాగా దగ్గరయ్యాడు.దీనితో ఎన్టీఆర్ మొదటి సారి పూర్తి హిందీ చిత్రం లో నటించడంతో 'వార్ 2'పై ఇటూ బాలీవుడ్ ఆడియన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇక ఎన్టీఆర్మూవీ సెట్లో ఎప్పుడెప్పుడు అడుగుపెడుతాడా అని ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలో ఈ మూవీ నుంచి ఓ ఆసక్తికర అప్డేట్ వైరల్ అవుతుంది.. ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాకు కోసం ఎన్టీఆర్ పూర్తి మేకోవర్ అవబోతున్నాడని సమాచారం.తన పాత్ర లో భాగంగా ఎన్టీఆర్ ఫుల్ ఫిట్ నెస్ తో కనించాల్సి ఉంటుంది.. ఇందుకోసం ఎన్టీఆర్ ఫిట్నెస్ తో పాటు స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నాడని సమాచారం.. వరల్డ్ లోనే బెస్ట్ ఫిట్ నెస్ ట్రైనర్ వద్ద  ఎన్టీఆర్ స్పెషల్  ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. రెండు వారాల పాటు ఫిట్నెస్ కోర్స్ లో ఎన్టీఆర్ బిజీగా ఉండబోతున్నట్టు సమాచారం.వార్ 2 చిత్రాన్ని YRF స్పై యూనివర్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>