MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/taspee-marrige-video-viralb5a34a76-32fc-43ac-a351-7c9dcc54f574-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/taspee-marrige-video-viralb5a34a76-32fc-43ac-a351-7c9dcc54f574-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను గురించి చెప్పాల్సిన పని లేదు.. మొదట ఝుమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దు గుమ్మ అయితే గడిచిన కొద్ది రోజుల నుంచి తన వివాహ విషయంలో వైరల్ గా వైరల్ గా మారుతోంది .ఇప్పటివరకు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కానీ ఎక్కడ కనిపించలేదు.. మార్చి 23న ఉదయపూర్ లో తాప్సి తన ప్రియుడు ప్రముఖ బ్యాడ్మింటన్ ఆయన.. మథియాస్ బోయ్ ను వివాహం చేసుకున్నట్లుగా వార్తలైతే వినిపించాయి. అయితే ఇంత వరకు అందుకు సంబంధించిన ఫోటోలు మాత్రం బయటికి రాలేదు. దీంతో ఈ విషయం పైన కూడా తాప్సి కానీ తన బాTASPEE;MARRIGE;VIDEO;VIRAL{#}prema;Jhummandi Nadham;Tapsee Pannu;bollywood;Husband;marriage;Josh;Love;Heroine;Marchషాక్: లీకైన హీరోయిన్ తాప్సి పెళ్లి వీడియో.. షాక్ లో ఫ్యాన్స్..!!షాక్: లీకైన హీరోయిన్ తాప్సి పెళ్లి వీడియో.. షాక్ లో ఫ్యాన్స్..!!TASPEE;MARRIGE;VIDEO;VIRAL{#}prema;Jhummandi Nadham;Tapsee Pannu;bollywood;Husband;marriage;Josh;Love;Heroine;MarchWed, 03 Apr 2024 20:48:00 GMTటాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను గురించి చెప్పాల్సిన పని లేదు.. మొదట ఝుమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దు గుమ్మ అయితే గడిచిన కొద్ది రోజుల నుంచి తన వివాహ విషయంలో వైరల్ గా వైరల్ గా మారుతోంది .ఇప్పటివరకు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కానీ ఎక్కడ కనిపించలేదు.. మార్చి 23న ఉదయపూర్ లో తాప్సి తన ప్రియుడు ప్రముఖ బ్యాడ్మింటన్ ఆయన.. మథియాస్ బోయ్ ను వివాహం చేసుకున్నట్లుగా వార్తలైతే వినిపించాయి. అయితే ఇంత వరకు అందుకు సంబంధించిన ఫోటోలు మాత్రం బయటికి రాలేదు. దీంతో ఈ విషయం పైన కూడా తాప్సి కానీ తన బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఈ విషయం పైన స్పందించలేదు..


ఇప్పుడు తాజాగా తాప్సి, మథియాస్ బోయ్ పెళ్లి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బయటకు రావడం జరిగింది.. ముఖ్యంగా ఎరుపు రంగు దుస్తులలో తలుక్ మని మెరిసింది తాప్సి.. ఎరుపు రంగు సాంప్రదాయమైన దుస్తులలో కూలింగ్ గ్లాస్ పెట్టుకొని డాన్స్ వేస్తూ మరి పందిరిలోకి వస్తున్నట్టుగా కనిపిస్తోంది.. పెళ్లికూతురుగా యమ జోష్ గా కనిపిస్తోంది.. తన కాబోయే భర్త స్టేజ్ మీద పిలవగానే వెళ్లి తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా ఈ వీడియోలో కనిపిస్తోంది తాప్సి..

తాప్సి 2013లో మథియాస్ బోయ్ రిలేషన్లో ఉన్నట్లుగా వెల్లడించారు. దాదాపుగా పదేళ్ల తర్వాత వీరి ప్రేమ బంధం ఇటీవల వెల్లడించారు. ప్రేమ బంధాన్ని పెళ్లి బంధం గా మార్చారు.. ప్రస్తుతం తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. తాప్సి టాలీవుడ్ బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది ఇటీవల కాలంలో తెలుగులో పెద్దగా కనిపించలేదు. కానీ బాలీవుడ్ లోనే పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది.. సోషల్ మీడియాలో అభిమానుల సైతం తాప్సికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. తన పెళ్లిపైన ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
" style="height: 861px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>