PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpf232445e-4581-4da8-8d18-0ec7910bf189-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpf232445e-4581-4da8-8d18-0ec7910bf189-415x250-IndiaHerald.jpgకృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ప్రస్తుతం రాజకీయం రసవత్తనంగా ముందుకు సాగుతుంది. ఇక్కడ ఎవరి జెండా ఎగురుతుందా అని ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ పోటీ చేస్తున్న ఇద్దరి అభ్యర్థులకు కూడా ఆ ప్రాంతంలో మంచి పట్టు ఉండడంతో వీరి గెలుపులపై అప్పుడే పందాలు కూడా మొదలు అయినట్లు తెలుస్తోంది. మ‌చిలీపట్నం స్థానం నుంచి మాజీ మంత్రి కాపు నాయ‌కుడు పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణ‌మూర్తి(కిట్టు) వైసిపి పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. బీజేపీ , జ‌న‌సేన‌ , టీడీపీ కూట‌మి అభ్య‌ర్థిగా టీడీపీ నేత‌ ... మాజీTdp{#}Varasudu;Backward Classes;K E Krishnamurthy;Perni Nani;Kollu Ravindra;Jagan;YCP;TDP;Hanu Raghavapudi;CBN;Assembly;Party;Bharatiya Janata Party;Ministerఅమరావతి : మచిలీపట్నంలో అభ్యర్థుల బలాబలాలు ఇవే..!అమరావతి : మచిలీపట్నంలో అభ్యర్థుల బలాబలాలు ఇవే..!Tdp{#}Varasudu;Backward Classes;K E Krishnamurthy;Perni Nani;Kollu Ravindra;Jagan;YCP;TDP;Hanu Raghavapudi;CBN;Assembly;Party;Bharatiya Janata Party;MinisterTue, 02 Apr 2024 09:57:00 GMTకృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ప్రస్తుతం రాజకీయం రసవత్తనంగా ముందుకు సాగుతుంది. ఇక్కడ ఎవరి జెండా ఎగురుతుందా అని ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ పోటీ చేస్తున్న ఇద్దరి అభ్యర్థులకు కూడా ఆ ప్రాంతంలో మంచి పట్టు ఉండడంతో వీరి గెలుపులపై అప్పుడే పందాలు కూడా మొదలు అయినట్లు తెలుస్తోంది. మ‌చిలీపట్నం స్థానం నుంచి మాజీ మంత్రి కాపు నాయ‌కుడు పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణ‌మూర్తి(కిట్టు) వైసిపి పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. బీజేపీ , జ‌న‌సేన‌ , టీడీపీ కూట‌మి అభ్య‌ర్థిగా టీడీపీ నేత‌ ... మాజీ మంత్రి ... బీసీ నాయ‌కుడు కొల్లు ర‌వీంద్ర పోటీకి రెడీ అయ్యారు.

ఇక రాష్ట్ర విభజన అనంతరం 2014 వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పేర్నినాని వైసీపీ అభ్యర్థిగా పోటీలో దిగగా … టీ డీ పీ నుంచి కొల్లు రవీంద్ర చేసి విజయం సాధించారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వంలో మాంత్రి గానూ పని చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఇదే ప్రత్యర్థులు పోటీపడగా… మరోసారి పేర్ని నాని నే విజయం వరించింది. ఆ తర్వాత ఆయన జగన్ ప్రభుత్వం లో మంత్రి గా చోటు దక్కించుకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పేర్ని కుటుంబం నుంచి మూడోతరం వారసుడు పేర్ని కృష్ణమూర్తి వైసీపీ పార్టీ నుండి పోటీ చేయనుండగా … టిడిపి పార్టీ నుండి మరోసారి కొల్లు రవీంద్ర బరిలో ఉన్నాడు.

ఇక ఇక్కడ ఐదు సంవత్సరాలుగా కొల్లు రవీంద్ర చాలా యాక్టివ్ గా ప్రజల్లో ఉండడం అలాగే ఎన్నో కేసులు ఈయనపై పెట్టిన ప్రజా సేవలో ఈయన ఎప్పుడు ఉండడంతో ఈయనకు అది కాస్త మైలేజ్ లో తెచ్చిపెట్టే అంశంగా కనబడుతుంది. ఇక ఈ ప్రాంతంలో పేర్ని కుటుంబం గత మూడు తరాలుగా రాజకీయంగా బలంగా ఉండడంతో కృష్ణమూర్తికి కూడా ఈ ఏరియాలో మంచి పట్టు ఉండే అవకాశాలు ఉన్నాయి. దానితో ఈ ఏరియాలో ఇద్దరికీ కూడా గెలుపు అవకాశాలు దాదాపుగా సమానం గానే ఉన్నట్లు తెలుస్తుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>