PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/cbn60840f03-c765-405a-9989-deae3af59132-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/cbn60840f03-c765-405a-9989-deae3af59132-415x250-IndiaHerald.jpgమరికొన్ని రోజుల్లోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో భాగంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న తెలుగు దేశం పార్టీ , జనసేన , బీజీపీ పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీలో దిగబోతున్నాయి. అందులో భాగంగా తెలుగు దేశం పార్టీ భారీ సంఖ్యలో అసెంబ్లీ స్థానాలను దక్కించుకోగా ... ఆ తర్వాత జనసేన , బీజేపీ పార్టీలు స్థానాలను దక్కించుకున్నాయి. ఇక ప్రస్తుతం ఈ మూడు పార్టీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సభలను నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునేCbn{#}Parliment;Jagan;Janasena;Telugu Desam Party;Andhra Pradesh;TDP;CBN;Assembly;Bharatiya Janata Partyబీజేపీ తో పొత్తు చంద్రబాబును ఎంత డేంజర్ లోకి నెట్టిందో చూడండి..?బీజేపీ తో పొత్తు చంద్రబాబును ఎంత డేంజర్ లోకి నెట్టిందో చూడండి..?Cbn{#}Parliment;Jagan;Janasena;Telugu Desam Party;Andhra Pradesh;TDP;CBN;Assembly;Bharatiya Janata PartyTue, 02 Apr 2024 09:55:00 GMTమరికొన్ని రోజుల్లోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో భాగంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న తెలుగు దేశం పార్టీ , జనసేన , బీజీపీ పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీలో దిగబోతున్నాయి. అందులో భాగంగా తెలుగు దేశం పార్టీ భారీ సంఖ్యలో అసెంబ్లీ స్థానాలను దక్కించుకోగా ... ఆ తర్వాత జనసేన , బీజేపీ పార్టీలు స్థానాలను దక్కించుకున్నాయి. ఇక ప్రస్తుతం ఈ మూడు పార్టీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సభలను నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

అంతా బాగానే ఉంది కానీ బీ జే పీ తో పొత్తు చంద్రబాబును ఒక విషయంలో కాస్త టెన్షన్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేమిటి అంటే .... ఎన్నో మీటింగులు , తర్జనభర్జనల తర్వాత టిడిపి బిజెపి మధ్య పొత్తు కుదిరింది. ఇక బిజెపితో పొత్తు వల్ల టిడిపి కి ముస్లిం ఓటు బ్యాంకు దూరం అవుతుందేమో అని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం బిజెపి అంటే ఎంతో కొంత ముస్లిం వర్గం దూరంగా ఉంటుంది. ఆమాత్రాన బిజెపి ... మోడీ నేతృత్వం అనంగానే అందరూ ముస్లింలు దూరంగా ఉంటారు అని ఏమీ లేదు.

కొంత మంది మోడీని బీజేపీని విపరీతంగా ఇష్టపడే ముస్లిం జనాలు కూడా ఉన్నారు. కాకపోతే ఈ మధ్య చంద్రబాబు ఓ మీటింగ్ లో మాట్లాడుతూ మేము బిజెపితో పొత్తు పెట్టుకోవడంతో జగన్ ఆంధ్ర ముస్లిం ఓటర్లను రెచ్చగొడుతున్నాడు అని చెప్పుకొచ్చాడు. దీని ద్వారా టిడిపి ... బిజెపి పొత్తును ఉపయోగించుకుంటూ జగన్ ముస్లిం ఓటు బ్యాంకును తన వైపు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నట్లు టిడిపి క్యాంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు నాయుడు వీటిని ఏ విధంగా ఎదుర్కొంటాడో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>