SportsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/klr-be2b9c79-0727-4cfc-a8c5-cec26adb8820-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/klr-be2b9c79-0727-4cfc-a8c5-cec26adb8820-415x250-IndiaHerald.jpgఇప్పటికే 2024 "ఐ పి ఎల్" లో భాగంగా 14 మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. అందులో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రెండు మ్యాచ్ లను ఆడింది. అందులో మొదటగా కింగ్స్ 11 పంజాబ్ జట్టుతో ఈ టీం తలపడగా ఇందులో LSG మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ తో ఈ టీం తలపడింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో మాత్రం విరు ఓడిపోయారు. దానితో ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లను ఆడిన ఈ జట్టు ఒక దాంట్లో ఓడిపోయి ... ఒక దాంట్లో గెలిచి పాయింట్ల పట్టికలో పర్వాలేదు అనే స్థానంలో కొనసాగుతుంది. LSG జట్టు ఆఖరిగా రాజస్థాన్ రాయల్స్ టీమ్ తో తలKlr {#}Lucknow;Punjab;rahul;Rahul Sipligunj;kushi;Kushi;Rajasthan;News"LSG" కి కొత్త ఉత్సాహం వచ్చేసింది... ఆ ఆటగాడు రిటర్న్..!"LSG" కి కొత్త ఉత్సాహం వచ్చేసింది... ఆ ఆటగాడు రిటర్న్..!Klr {#}Lucknow;Punjab;rahul;Rahul Sipligunj;kushi;Kushi;Rajasthan;NewsTue, 02 Apr 2024 16:35:00 GMTఇప్పటికే 2024 "ఐ పి ఎల్" లో భాగంగా 14 మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. అందులో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రెండు మ్యాచ్ లను ఆడింది. అందులో మొదటగా కింగ్స్ 11 పంజాబ్ జట్టుతో ఈ టీం తలపడగా ఇందులో LSG మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ తో ఈ టీం తలపడింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో మాత్రం విరు ఓడిపోయారు.

దానితో ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లను ఆడిన ఈ జట్టు ఒక దాంట్లో ఓడిపోయి ... ఒక దాంట్లో గెలిచి పాయింట్ల పట్టికలో పర్వాలేదు అనే స్థానంలో కొనసాగుతుంది.  LSG జట్టు ఆఖరిగా రాజస్థాన్ రాయల్స్ టీమ్ తో తలపడింది. ఈ మ్యాచ్ కి ఈ జట్టు కెప్టెన్ అయినటువంటి కే ఎల్ రాహుల్ దూరంగా ఉన్నాడు. దానితో ఆ మ్యాచ్ కు నికోలస్ పూరన్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు.  ఈ రోజు LSG ... బెంగళూరు రాయల్ చాలెంజెస్ టీం తో తలపడబోతుంది. ఈ మ్యాచ్ ఈ రోజు రాత్రి 7 గంటల 30 కు ప్రారంభం కానుంది.

ఇకపోతే ఈ రోజు మ్యాచ్ కి కూడా కే ఎల్ రాహుల్ దూరంగా ఉండబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక దీనితో LSG జట్టు కె ఎల్ రాహుల్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ఒక దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ రోజు మ్యాచ్ లో కే ఎల్ రాహుల్ ఆడబోతున్నట్లు ప్రకటించాడు. ఇలా రాహుల్ ఈ రోజు మ్యాచ్ లో ఉండబోతున్నాడు అని తెలియడంతో ఈ జట్టు అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి ఈ రోజు రాహుల్ నేతృత్వంలో LSG జట్టు ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>