SportsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hardhikb88700e0-0ff8-4587-a841-040890d82070-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hardhikb88700e0-0ff8-4587-a841-040890d82070-415x250-IndiaHerald.jpgస్పోర్ట్స్ విభాగంలో ఏదైనా జట్టు గెలుపొందిన ఓటమి పాలైన కెప్టెన్ బాధ్యత కీలకంగా ఉంటుంది. మ్యాచ్ గెలిచినట్లు అయితే ఆయనను ఆకాశానికి ఎత్తుతూ ఉంటారు. అలాగే ఆయనకు ఎంతో గొప్ప గౌరవం లభిస్తూ ఉంటుంది. అదే మ్యాచులు ఓడిపోయినట్లు అయితే ఆయన ఎంత గొప్ప పెర్ఫామెన్స్ ను కనబరిచిన విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. ఇక కొన్ని రోజుల క్రితమే ఇండియన్ ప్రీమియర్ లీగ్ "ఐ పీ ఎల్ 2024" ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సీజన్ లో నిన్న జరిగిన మ్యాచ్ తో కలిపి మొత్తం 14 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇందులో ముంబై ఇండియన్స్ జట్టు మూడు మHardhik{#}Audi;Indian;Rohit Sharma;Hardik Pandya;Mumbai;mediaకెప్టెన్సీ విషయంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న హార్దిక్..!కెప్టెన్సీ విషయంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న హార్దిక్..!Hardhik{#}Audi;Indian;Rohit Sharma;Hardik Pandya;Mumbai;mediaTue, 02 Apr 2024 15:30:00 GMTస్పోర్ట్స్ విభాగంలో ఏదైనా జట్టు గెలుపొందిన ఓటమి పాలైన కెప్టెన్ బాధ్యత కీలకంగా ఉంటుంది. మ్యాచ్ గెలిచినట్లు అయితే ఆయనను ఆకాశానికి ఎత్తుతూ ఉంటారు . అలాగే ఆయనకు ఎంతో గొప్ప గౌరవం లభిస్తూ ఉంటుంది. అదే మ్యాచులు ఓడిపోయినట్లు అయితే ఆయన ఎంత గొప్ప పెర్ఫామెన్స్ ను కనబరిచిన విమర్శలు ఎదురవుతూ ఉంటాయి . ఇక కొన్ని రోజుల క్రితమే ఇండియన్ ప్రీమియర్ లీగ్ "ఐ పీ ఎల్ 2024" ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సీజన్ లో నిన్న జరిగిన మ్యాచ్ తో కలిపి మొత్తం 14 మ్యాచ్ లు పూర్తయ్యాయి.

ఇందులో ముంబై ఇండియన్స్ జట్టు మూడు మ్యాచ్ లను ఆడి మూడింటిలోనూ ఓడిపోయింది. ఈ సీజన్ ప్రారంభం కంటే ముందు ముంబై ఇండియన్స్ టీం చాలా అంచనాలతో బరిలోకి దిగింది. ఈ టీం కు ప్రస్తుతం హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. హార్థిక్ పాండ్యా నేతృత్వంలో జరిగిన మూడు మ్యాచ్ లలో కూడా ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోవడంతో ఈయనపై తీవ్ర ఒత్తిడి మొదలైంది. ఇక నిన్నటి మ్యాచ్ వరకు కూడా ఈయనపై తీవ్ర ఒత్తిడి ఉండగా నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా ముంబై టీం ఓడిపోవడంతో ఈయనపై మరింత ప్రెజర్ పెరిగింది.

ఇకపోతే మరి కొంత మంది సోషల్ మీడియా వేదికగా హార్దిక్ మ్యాచ్ గెలుగు కోసం వేసే వ్యూహాలు అస్సలు ఫలించడం లేదు. అందువల్లనే టీం వరస ఓటమిలను చూస్తోంది. తక్షణమే ఆయనను కెప్టెన్సీ నుంచి తొలగించి ఆ బాధ్యతలను రోహిత్ శర్మ కు అప్పగించండి టీం ఆట తీరు చాలా మెరుగుపడుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ముంబై జట్టు కెప్టెన్సీ విషయంలో ఎలాంటి ప్రణాళికలను రాబోయే కాలంలో రచిస్తోందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>