MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aa3527da70-c793-4ef8-a221-410682e75624-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aa3527da70-c793-4ef8-a221-410682e75624-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం "పుష్ప పార్ట్ 2" మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ చర్చలు కూడా ఆల్మోస్ట్ పూర్తి అయినట్టు తెలుస్తోంది. "పుష్ప పార్ట్ 2" మూవీ కి సంబంధించిన షూటింగ్ పూర్తి కAa{#}Jawaan;Industry;atlee kumar;India;Allu Arjun;Hero;Tamil;Cinemaతమిళ్ టాప్ బ్యానర్ లో అల్లు అర్జున్... అట్లీ మూవీ..?తమిళ్ టాప్ బ్యానర్ లో అల్లు అర్జున్... అట్లీ మూవీ..?Aa{#}Jawaan;Industry;atlee kumar;India;Allu Arjun;Hero;Tamil;CinemaTue, 02 Apr 2024 13:45:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం "పుష్ప పార్ట్ 2" మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు . ఇక ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు . ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ చర్చలు కూడా ఆల్మోస్ట్ పూర్తి అయినట్టు తెలుస్తోంది.

"పుష్ప పార్ట్ 2" మూవీ కి సంబంధించిన షూటింగ్ పూర్తి కాగానే అల్లు అర్జున్ , అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం లోకి వెళితే ... అల్లు అర్జున్ , అట్లీ కాంబోలో రూపోందబోయే సినిమాను తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి సన్ పిక్టర్స్ బ్యానర్ వారు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే ఇండియా వైడ్ గా సూపర్ క్రేజ్ ఉన్న అల్లు అర్జున్ హీరో గా నటించబోయే మూవీ కావడం ... ఇప్పటికే జవాన్ మూవీ తో ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న అట్లీమూవీ కి దర్శకత్వం వహించ నుండడంతో ఈ మూవీ పై ఇండియా వైడ్ గా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది. ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు మరికొన్ని రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>