SportsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rcb5293eb87-cfa7-480f-bb99-e75000c2dd9c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rcb5293eb87-cfa7-480f-bb99-e75000c2dd9c-415x250-IndiaHerald.jpgరాయల్ చాలెంజర్స్ బెంగళూరు "ఆర్ సి బీ" టీం ఇప్పటి వరకు "ఐ పి ఎల్" లో ఒక్క సీజన్ లో కూడా ట్రోఫీని గెలవక పోయినప్పటికీ ఈ టీం. కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారంతా కూడా ఈ టీం కు ఖచ్చితంగా ట్రోఫీ రావాలి అని ప్రతి సారి అనుకుంటూ ఉంటారు. అలాగే ఈ జట్టు కూడా ఫేవరెట్ టీం గానే బరిలోకి దిగిన ఆ తర్వాత ఏదో ఒక దశలో ఓటమిపాలై ట్రోఫీని దక్కించుకోకుండానే బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఈ సీజన్ లో కూడా బెంగుళూరు జట్టు ఫేవరెట్ టీమ్ గానే బరిలోకి దిగినప్పటికీ ఓటమిలను అందుకుంటూ వస్తుంది. ఇప్పటి వరకు బెంగళూరు జట్టు మూడు మ్Rcb"RCB" కి నేడు భారీ పరీక్ష..!"RCB" కి నేడు భారీ పరీక్ష..!RcbTue, 02 Apr 2024 16:00:00 GMTరాయల్ చాలెంజర్స్ బెంగళూరు "ఆర్ సి బీ" టీం ఇప్పటి వరకు "ఐ పి ఎల్" లో ఒక్క సీజన్ లో కూడా ట్రోఫీని గెలవక పోయినప్పటికీ ఈ టీం. కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారంతా కూడా ఈ టీం కు ఖచ్చితంగా ట్రోఫీ రావాలి అని ప్రతి సారి అనుకుంటూ ఉంటారు. అలాగే ఈ జట్టు కూడా ఫేవరెట్ టీం గానే బరిలోకి దిగిన ఆ తర్వాత ఏదో ఒక దశలో ఓటమిపాలై ట్రోఫీని దక్కించుకోకుండానే బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఈ సీజన్ లో కూడా బెంగుళూరు జట్టు ఫేవరెట్ టీమ్ గానే బరిలోకి దిగినప్పటికీ ఓటమిలను అందుకుంటూ వస్తుంది.

ఇప్పటి వరకు బెంగళూరు జట్టు మూడు మ్యాచ్ లను ఆడింది. అందులో రెండింటిలో ఓడిపోగా కేవలం ఒక దానిలో మాత్రమే గెలుపొందింది. ఈ రోజు బెంగళూరు ... ఎల్ సి జి జట్ల మధ్య మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియం లో జరగనుంది. ఇది బెంగుళూరు టీం కు సొంత గడ్డ. మరి ఈ గ్రౌండ్ లో ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో బెంగళూరు టీం అత్యున్నత ప్రదర్శనను కనబరిచి భారీ విజయాన్ని అందుకుంటుంది అని ఈ టీం అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇక "ఎల్ ఎస్ జీ" టీం అభిమానులు ఈ రోజు బెంగుళూరు సొంత గడ్డ అయినటువంటి చిన్న స్వామి స్టేడియం లో వారిని ఓడించి తమ టీం సత్తా చాటుకుంటుంది అని ఆ జట్టు అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి చిన్న స్వామి స్టేడియంలో గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>