PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp0bc166d2-9098-48d2-9f0e-194fe3f0f867-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp0bc166d2-9098-48d2-9f0e-194fe3f0f867-415x250-IndiaHerald.jpgఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు జరుగుతున్నాయి అంటే కొన్ని అసెంబ్లీ స్థానాలు కీలకంగా మారుతాయి. అలాంటి వాటిపై పార్టీ పెద్దలే స్వయంగా ఫోకస్ పెడుతూ ఉంటారు. ఇక మరికొన్ని రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కూడా కొన్ని ఏరియాలను పార్టీ ల అధిష్టానాలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో ఉదాహ‌ర‌ణ‌కు ... పుంగ‌నూరు , మంగ‌ళ‌గిరి , క‌డ‌ప‌ , పులి వెందుల‌ , టెక్Tdp{#}Srikakulam;Nellore;kuppam;Parliment;Hindupuram;Tiger;Ichchapuram;pithapuram;Yevaru;Jagan;Vishakapatnam;YCP;Andhra Pradesh;TDP;CBN;Parliament;Assembly;Party;Elections;MPఏపీ : ఆ నియోజకవర్గాలను సీరియస్ గా తీసుకున్న పార్టీ అధినేతలు..?ఏపీ : ఆ నియోజకవర్గాలను సీరియస్ గా తీసుకున్న పార్టీ అధినేతలు..?Tdp{#}Srikakulam;Nellore;kuppam;Parliment;Hindupuram;Tiger;Ichchapuram;pithapuram;Yevaru;Jagan;Vishakapatnam;YCP;Andhra Pradesh;TDP;CBN;Parliament;Assembly;Party;Elections;MPTue, 02 Apr 2024 09:58:00 GMTఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు జరుగుతున్నాయి అంటే కొన్ని అసెంబ్లీ స్థానాలు కీలకంగా మారుతాయి. అలాంటి వాటిపై పార్టీ పెద్దలే స్వయంగా ఫోకస్ పెడుతూ ఉంటారు. ఇక మరికొన్ని రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కూడా కొన్ని ఏరియాలను పార్టీ ల అధిష్టానాలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

అందులో ఉదాహ‌ర‌ణ‌కు ... పుంగ‌నూరు , మంగ‌ళ‌గిరి , క‌డ‌ప‌ , పులి వెందుల‌ , టెక్క‌లి , పిఠాపురం , హిందూపురం , విజ‌య‌వాడ వెస్ట్‌ , చిల‌క‌లూరి పేట‌ , పెద్ద కూర‌పాడు , న‌ర‌స‌రావు పేట‌ , మ‌చిలీ ప‌ట్నం , ఇచ్ఛాపురం , శ్రీకాకుళం , ప‌లాస‌ , తాడికొండ‌ , స‌ర్వేప‌ల్లి , నెల్లూరు రూర‌ల్‌ , ఉద‌య‌గిరి , కుప్పం , ఆత్మ‌కూరు , వెంక‌ట‌గిరి , అసెంబ్లీ స్థానాలను అలాగే విశాఖ ఎంపీ , న‌ర‌సాపురం ఎంపీ , విజ‌య‌వాడ వెస్ట్ అసెంబ్లీ సీటు ఇలా కొన్ని నియోజ‌క‌ వ‌ర్గాలపై ఇరు పార్టీలు ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇక్కడ వైసీపీ తమ ఆధిపత్యాన్ని చూపించడం కోసం తెగ కసరట్టు చేస్తుంది. అందులో భాగంగా జగన్ ఇక్కడ ప్రత్యేకంగా పర్యటిస్తున్నాడు. షెడ్యూల్ కు మించి జగన్ ఇక్కడ పని చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు.

ఇక జగన్ ఈ ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ ఏరియాల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఆయన కూడా ఈ అసెంబ్లీ , పార్లమెంటు స్థానాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి ప్రచారాలను చేయబోతున్నాడు. మరి ఇటు వైసీపీ అటు టీడీపీ రెండు పార్టీలు కూడా ప్రత్యేక ఫోకస్ ను పెట్టిన ఈ అసెంబ్లీ , పార్లమెంటు స్థానాలలో ఎవరు పై చేయి సాధిస్తారు అనేది తెలియాలి అంటే రిజల్ట్ డే వరకు వేచి చూడాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>