MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/will-the-bold-show-bring-her-a-blockbuster9560a6cf-2513-4469-8e0a-067d7fa1f782-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/will-the-bold-show-bring-her-a-blockbuster9560a6cf-2513-4469-8e0a-067d7fa1f782-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ తాజాగా టిల్లు స్క్వేర్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా ... అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మార్చి 29 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. అలాగే ఆ తర్వాత రెండsiddu{#}sithara;Kick;naga;Car;producer;Producer;ram pothineni;siddhu;cinema theater;Heroine;Yuva;Box office;Cinemaబ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకున్న టిల్లు స్క్వేర్..!బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకున్న టిల్లు స్క్వేర్..!siddu{#}sithara;Kick;naga;Car;producer;Producer;ram pothineni;siddhu;cinema theater;Heroine;Yuva;Box office;CinemaMon, 01 Apr 2024 16:28:04 GMTటాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ తాజాగా టిల్లు స్క్వేర్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా ... అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మార్చి 29 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ కి మొదటి రోజు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. అలాగే ఆ తర్వాత రెండు రోజులు కూడా ఈ మూవీ కి వరల్డ్ విధానం గా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కాయి. దీనితో ఈ సినిమా మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలిచింది. ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 27 కోట్ల భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది.

మూవీ ఇప్పటికే 28 కోట్ల షేర్ కలెక్షన్ ల కంటే ఎక్కువ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టి బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలిచినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లోని సిద్దు , అనుపమ నటనలకు ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. అలాగే ఈ సినిమాలో ఈ జంట కెమిస్ట్రీ కి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా అనుపమ ఈ సినిమాలో తన అందాలను భారీగా ఆరబోసి కుర్ర కారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కించింది. ఇకపోతే ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>