PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedదేశవ్యాప్తంగా జరగబోయే లోకసభ ఎన్నికల్లో మరియు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే పార్టీలు ముమ్మరంగా విస్తృత ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే అందులో భాగంగానే నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థులుగా టీడీపీ నుండి లావు శ్రీకృష్ణదేవరాయలు అలాగే వైసీపీ తరపున అనిల్ కుమార్ యాదవ్ బరిలో ఉన్నారు. ఆయన 2019ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఎంపీ అయ్యారు. కాకపోతే ఈ సారి వైసీపీ అధిష్టానం ఆయన్ను కాదని టికెట్ స్థానికుడు కాకపోయినా అనిల్ కు ఇవ్వాల్సి వచ్చింది. దాంతో ఆయన టీడీపీ వైపు చూడాల్సి వచ్చింది.టీడీపీ కాgeneral elections{#}anil music;praveen;Lavu Sri Krishna Devarayalu;Vijayawada;Hanu Raghavapudi;Backward Classes;narasaraopet;P Anil Kumar Yadav;Jagan;TDP;YCP;Press;Assembly;MP;Party;Governmentపల్నాడు :: అలా ఎందుకు చేసావ్ జగన్...చెప్పాల్సిందేనంటున్న ఎంపీ ...!!పల్నాడు :: అలా ఎందుకు చేసావ్ జగన్...చెప్పాల్సిందేనంటున్న ఎంపీ ...!!general elections{#}anil music;praveen;Lavu Sri Krishna Devarayalu;Vijayawada;Hanu Raghavapudi;Backward Classes;narasaraopet;P Anil Kumar Yadav;Jagan;TDP;YCP;Press;Assembly;MP;Party;GovernmentMon, 01 Apr 2024 06:58:17 GMTదేశవ్యాప్తంగా జరగబోయే లోకసభ ఎన్నికల్లో మరియు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే పార్టీలు ముమ్మరంగా విస్తృత ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే అందులో భాగంగానే నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థులుగా టీడీపీ నుండి లావు శ్రీకృష్ణదేవరాయలు అలాగే వైసీపీ తరపున అనిల్ కుమార్ యాదవ్ బరిలో ఉన్నారు.

ఆయన 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఎంపీ అయ్యారు. కాకపోతే ఈ సారి వైసీపీ అధిష్టానం ఆయన్ను కాదని టికెట్ స్థానికుడు కాకపోయినా అనిల్ కు ఇవ్వాల్సి వచ్చింది. దాంతో ఆయన టీడీపీ వైపు చూడాల్సి వచ్చింది.టీడీపీ కాండిడేట్ ఐనా లావు శ్రీకృష్ణదేవరాయలు పెదకూరపాడు లో ప్రచారం స్టార్ట్ చేసి దాంట్లో భాగం గానే ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు.పార్టీ అధిష్టానం విజయవాడ లో జరిగిన మీటింగులో గెలుపే లక్ష్యంగా కలిసి పనిచేయాలి చెప్పింది అని అన్నారు. నరసరావుపేట పార్లమెంట్ సీట్ తామే గెలుస్తాం అని గెలిచినా తర్వాత కార్యాచరణ ప్రణాళిక చెప్తామని అన్నారు.మేము వచ్చే అయిదేళ్లు గెలిచినా తర్వాత ఏం చేయాలో ప్రణాళిక వేసుకోడానికి సమయం కేటాయిస్తామని భాష్యం ప్రవీణ్ గారి తో కలిసి ప్రెస్ మీట్లో చెప్పారు.

టీడీపీ పార్టీ అధికారం లోకి రాగానే మినిమం మూడు వందల కిలోమీటర్లు సీసీ రోడ్స్ వేసేబాధ్యత తాము తీస్కుంటామని అలాగే కమ్యూనిటీ హాల్స్, ఇంటింటికి కుళాయి కనెక్షన్స్ ఇప్పించే బాధ్యత తమ ప్రభుత్వం తీస్కుంటుందని తెలిపారు.అయితే జగన్ గారు ఈసారి మాక్సిమం అభ్యర్థులను మార్చారు. చాలా చోట్లా బీసీ అభ్యర్థులను తొలంగించి ఓసి లకు సీట్స్ ఇచ్చారు అలాగే కొంతమంది మీద ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా వారిని తొలగించ కుండా ఇప్పటి దాకా ఏమాత్రం మరక లేని నన్ను స్థానచలనం చేయమన్నారు డానికి నేను ఒప్పుకోక పోయేసరికి నన్ను తొలగించారు. అలా ఎందుకు చేసారో వైసీపీ అధిష్టానం చెప్పలేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>