MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kbf5fae27e-29d3-45a8-a483-9f0e2cbc6584-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kbf5fae27e-29d3-45a8-a483-9f0e2cbc6584-415x250-IndiaHerald.jpgచిన్న చిన్న పాత్రలతో కొంత మంది నటి మణులు భారీ గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో కామాక్షి భాస్కర్ల ఒకరు. ఈమె కొంత కాలం క్రితం "మా ఊరి పొలిమేర" అనే సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ సినిమా థియేటర్ లలో కాకుండా నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం అలాగే ఇందులో ఈ నటి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఒక్క సారిగా ఈ బ్యూటీ కి తెలుగు లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత చినKb{#}Cinema Theatre;Komaram Bheem;BEAUTY;media;cinema theater;Telugu;Cinemaఏకంగా "లో" దుస్తుల్లో హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన కామాక్షి భాస్కర్ల..!ఏకంగా "లో" దుస్తుల్లో హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన కామాక్షి భాస్కర్ల..!Kb{#}Cinema Theatre;Komaram Bheem;BEAUTY;media;cinema theater;Telugu;CinemaMon, 01 Apr 2024 22:00:00 GMTచిన్న చిన్న పాత్రలతో కొంత మంది నటి మణులు భారీ గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో కామాక్షి భాస్కర్ల ఒకరు. ఈమె కొంత కాలం క్రితం "మా ఊరి పొలిమేర" అనే సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ సినిమా థియేటర్ లలో కాకుండా నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం అలాగే ఇందులో ఈ నటి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఒక్క సారిగా ఈ బ్యూటీ కి తెలుగు లో మంచి గుర్తింపు లభించింది. 

ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న ఈమె "మా ఊరి పొలిమేర 2" సినిమాలో మరో సారి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దానితో ప్రస్తుతం ఈమెకు వరుస సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ "ఓం భీమ్ బుష్" అనే సినిమాలో కూడా నటించింది. ఈ సినిమాలో కూడా ఈమె తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలలో తన అందాలతో , నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.

అందులో భాగంగా తాజాగా కూడా కామాక్షి తనకు సంబంధించిన ఒక వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ ఏకంగా "లో" దుస్తుల్లో అదిరిపోయే యాంగిల్ లో ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. కామాక్షి కి సంబంధించిన ఈ వెరీ హాట్ స్టీల్ తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>