MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/godzilla-vs-kong9bead91e-47a5-4e76-9b53-d78f0ba838cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/godzilla-vs-kong9bead91e-47a5-4e76-9b53-d78f0ba838cb-415x250-IndiaHerald.jpgమార్చి 29వ తేదీన లెజెండరీ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నిర్మాణంలో ఆడమ్ వింగార్డ్ డైరెక్ట్ చేసిన చిత్రం గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది.ఈ మూవీలో రెబాకా హాల్, బ్రియన్ టైరీ హెన్రీ, కాయ్లీ హాటిల్, అలెక్స్ ఫెమ్స్, ఫాలా చెన్ లు ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు, బ్రేక్ ఈవెన్ రికార్డు వివరాలు చూస్తే..ఖచ్చితంగా మైండ్ పోయిద్ది.ఈ మూవీ 2021లో విడుదలైన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రానికి సీక్వెల్‌ గా రూపొందింది. ఫస్ట్ పార్ట్.. ఏకGODZILLA VS KONG{#}Hindi;India;Chitram;Cinemaదేశీ బాక్స్ఆఫీస్ని కుమ్మేస్తున్న పరదేశి సినిమా?దేశీ బాక్స్ఆఫీస్ని కుమ్మేస్తున్న పరదేశి సినిమా?GODZILLA VS KONG{#}Hindi;India;Chitram;CinemaMon, 01 Apr 2024 17:51:49 GMTమార్చి 29వ తేదీన లెజెండరీ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నిర్మాణంలో ఆడమ్ వింగార్డ్ డైరెక్ట్ చేసిన చిత్రం గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది.ఈ మూవీలో రెబాకా హాల్, బ్రియన్ టైరీ హెన్రీ, కాయ్లీ హాటిల్, అలెక్స్ ఫెమ్స్, ఫాలా చెన్ లు ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు, బ్రేక్ ఈవెన్ రికార్డు వివరాలు చూస్తే..ఖచ్చితంగా మైండ్ పోయిద్ది.ఈ మూవీ 2021లో విడుదలైన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రానికి సీక్వెల్‌ గా రూపొందింది. ఫస్ట్ పార్ట్.. ఏకంగా 155 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించారు.ఇక తాజాగా విడుదలైన గాడ్డిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్ సినిమాను కాస్త తక్కువగా 140 మిలియన్ డాలర్లతో అంటే.. మన కరెన్సీలో సుమారుగా రూ. 1130 కోట్లతో నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమాకు ఇండియాలో మంచి స్పందన లభించింది. విద్యార్థుల పరీక్షలు పూర్తి కావడం, భారీ ప్రమోషన్స్‌ నేపథ్యంలో ఈ మూవీకి మంచి పాజిటివ్‌ టాక్ గా మారింది. ఇక ఈ సినిమాకు ఇండియాలో కూడా మంచి ఆక్యుపెన్సీ కనిపించింది.


తెలుగులో 45 %, తమిళంలో 50 %, హిందీ వెర్షన్‌ 50%, ఇంగ్లీష్ వెర్షన్ 55% ఆక్యుపెన్సీను సాదించింది. తమిళనాడులో ఈ సినిమా భారీ లాభాలను తెచ్చిపెడుతుంది.ఇక మూడో రోజు హాలీడే కావడం వల్ల ఇంకా భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి. గాడ్జిల్లా x కాంగ్ సినిమా మొదటి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ఇండియాలో మొదటి రోజు 13 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. ఇక రెండో రోజు మొత్తంగా 12 కోట్ల రూపాయలుకుపైగా  వసూలు చేసింది. దాంతో రెండు రోజుల్లో 25 కోట్ల రూపాయలను రాబట్టింది గాడ్జిల్లా x కాంగ్. ఇక ఈ సినిమా మూడో రోజు 14 కోట్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ఒక్క భారత్ లోనే 40 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. గత మూడు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 800 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఏప్రిల్ నెలలో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.ఇంకా సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>