MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju1587eac6-6497-4e75-9234-809ed7b20702-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju1587eac6-6497-4e75-9234-809ed7b20702-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాలను నిర్మించాడు. అందులో అనేక మూవీ లు అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి. ఈయన నిర్మించిన సినిమాలు ఎక్కువ శాతం కథ , కథనాలతో ముందుకు సాగుతాయి. దానితో జనాలు కూడా దిల్ రాజు నిర్మించిన సినిమా అంటే కాస్త ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇకపోతే కెరియర్ ప్రారంభంలో దిల్ రాజు ఎక్కువ శాతం ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టాడు. అందులో భాగంగా ఈయన తన కెరియర్ లో ఎన్నో ఫ్యామిలDil raju{#}Bommarillu;Srinivasa Kalyanam;dil raju;Success;Event;parasuram;Industry;cinema theater;vijay deverakonda;Heroine;Box office;Cinemaబొమ్మరిల్లు నుండి బలగం వరకు నేను తీసిన ఫ్యామిలీ మూవీలలో ఆ మూవీ మాత్రమే ఆడలేదు... దిల్ రాజు..!బొమ్మరిల్లు నుండి బలగం వరకు నేను తీసిన ఫ్యామిలీ మూవీలలో ఆ మూవీ మాత్రమే ఆడలేదు... దిల్ రాజు..!Dil raju{#}Bommarillu;Srinivasa Kalyanam;dil raju;Success;Event;parasuram;Industry;cinema theater;vijay deverakonda;Heroine;Box office;CinemaMon, 01 Apr 2024 20:20:53 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాలను నిర్మించాడు. అందులో అనేక మూవీ లు అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి. ఈయన నిర్మించిన సినిమాలు ఎక్కువ శాతం కథ , కథనాలతో ముందుకు సాగుతాయి. దానితో జనాలు కూడా దిల్ రాజు నిర్మించిన సినిమా అంటే కాస్త ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.

ఇకపోతే కెరియర్ ప్రారంభంలో దిల్ రాజు ఎక్కువ శాతం ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టాడు. అందులో భాగంగా ఈయన తన కెరియర్ లో ఎన్నో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలను నిర్మించాడు. అందులో చాలా వరకు సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా దిల్ రాజు ... విజయ్ దేవరకొండ హీరో గా మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా పరుశురామ్ దర్శకత్వం లో ఫ్యామిలీ స్టార్ అనే ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో దిల్ రాజు ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు.

అందులో భాగంగా ఈయన మాట్లాడుతూ ... నేను నా కెరియర్ లో బొమ్మరిల్లు నుండి బలగం వరకు ఎన్నో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలను నిర్మించాను. అందులో శ్రీనివాస కళ్యాణం సినిమా తప్ప నేను నిర్మించిన ఏ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా కూడా నన్ను నిరాశ పరచలేదు. ఇకపోతే తాజాగా ఫ్యామిలీ స్టార్ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ని నిర్మించాం. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం సాధిస్తుంది అని భావిస్తున్నాను అని దిల్ రాజు తాజా ఈవెంట్ లో భాగంగా చెప్పుకొచ్చాడు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>