MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/unexpected-twist-siddus-confusion-charmsf9db9d53-58cb-42b9-992e-1f6c49209d2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/unexpected-twist-siddus-confusion-charmsf9db9d53-58cb-42b9-992e-1f6c49209d2f-415x250-IndiaHerald.jpgకొంత కాలం క్రితం డీజే టిల్లు అనే మూవీ మామూలు అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సిద్దు జొన్నలగడ్డ , నేహా శెట్టి హీరో , హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమా విడుదలకు ముందు వీరిద్దరికీ కూడా పెద్దగా క్రేజ్ లేదు. ఇక ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో నుండే అద్భుతమైన టాక్ ను ప్రపంచ వ్యాప్తంగా తెచ్చుకుంది. దానితో ఈ సినిమా కలెక్షన్ లు రోజురోజుకు పెరుగుతూ వచ్చాయి. చివరగా ఈ సినిమా 17 కోట్ల 25 లక్షల కలెక్షన్ లను అందుకొని ఆ సమయంలో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ sj{#}neha shetty;Duvvada Jagannadham;Blockbuster hit;March;ram pothineni;siddhu;cinema theater;Heroine;Box office;Cinema"డీజే టిల్లు" లైఫ్ టైం కలెక్షన్లను కేవలం అన్ని రోజుల్లోనే క్రాస్ చేసిన "టిల్లు స్క్వేర్"..!"డీజే టిల్లు" లైఫ్ టైం కలెక్షన్లను కేవలం అన్ని రోజుల్లోనే క్రాస్ చేసిన "టిల్లు స్క్వేర్"..!sj{#}neha shetty;Duvvada Jagannadham;Blockbuster hit;March;ram pothineni;siddhu;cinema theater;Heroine;Box office;CinemaMon, 01 Apr 2024 17:02:00 GMTకొంత కాలం క్రితం డీజే టిల్లు అనే మూవీ మామూలు అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సిద్దు జొన్నలగడ్డ , నేహా శెట్టి హీరో , హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమా విడుదలకు ముందు వీరిద్దరికీ కూడా పెద్దగా  క్రేజ్ లేదు. ఇక ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో నుండే అద్భుతమైన టాక్ ను ప్రపంచ వ్యాప్తంగా తెచ్చుకుంది. దానితో ఈ సినిమా కలెక్షన్ లు రోజురోజుకు పెరుగుతూ వచ్చాయి.

చివరగా ఈ సినిమా 17 కోట్ల 25 లక్షల కలెక్షన్ లను అందుకొని ఆ సమయంలో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ లో సిద్దు నటనకు అద్భుతమైన ప్రశంసలు ప్రేక్షకుల నుండి లభించాయి. ఇది ఇలా ఉంటే డీజే టిల్లు మూవీ కి కొనసాగింపుగా తాజాగా టిల్లు స్క్వేర్ అనే మూవీ రూపొందింది. ఈ సినిమాను మార్చి 29 వ తేదీన థియేటర్ లలో విడుదల చేశారు. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... మల్లిక్ రామ్మూవీ కి దర్శకత్వం వహించాడు.  

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో ఇప్పటికే ఈ మూవీ దాదాపుగా 30 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇక డీజే టిల్లు మూవీ లైఫ్ టైం కలెక్షన్ లను టిల్లు స్క్వేర్ మూవీ దాదాపు రెండు రోజుల్లోనే కలెక్ట్ చేసేసింది. ఇలా టిల్లు స్క్వేర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి మరికొన్ని రోజుల పాటు కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>