MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb9b09a25-3c40-4790-9af9-31b95ab27e02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb9b09a25-3c40-4790-9af9-31b95ab27e02-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా పేరు తెచ్చుకున్న పూజ హెగ్డే మొదటిసారి తన బాయ్ ఫ్రెండ్ తో మీడియా ముందు కనిపించింది. నైట్ వీకెండ్ పార్టీ ఎంజాయ్ చేస్తూ కెమెరా కంటికి దొరికారు ఈ జంట. అయితే ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పూజ హెగ్డే ఎటువంటి సినిమాల్లో నటించడం లేదు. ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లుగా నిలవడంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకి ఆఫర్స్ రావడం లేదు. 2021 వరకు వరుస సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ రాధేశ్యామ్ tollywood{#}Chiranjeevi;Ranbir Kapoor;Jaan;Iron;John;Salman Khan;Rohan Mehra;Pooja Hegde;Joseph Vijay;Prabhas;media;sunday;Ram Charan Teja;India;Director;News;bollywood;Tollywood;Cinema;Partyబాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయిన పూజ హెగ్డే..!?బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయిన పూజ హెగ్డే..!?tollywood{#}Chiranjeevi;Ranbir Kapoor;Jaan;Iron;John;Salman Khan;Rohan Mehra;Pooja Hegde;Joseph Vijay;Prabhas;media;sunday;Ram Charan Teja;India;Director;News;bollywood;Tollywood;Cinema;PartyMon, 01 Apr 2024 14:35:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా పేరు తెచ్చుకున్న పూజ హెగ్డే మొదటిసారి తన బాయ్ ఫ్రెండ్ తో మీడియా ముందు కనిపించింది. నైట్ వీకెండ్ పార్టీ ఎంజాయ్ చేస్తూ కెమెరా కంటికి దొరికారు ఈ జంట. అయితే ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పూజ హెగ్డే ఎటువంటి సినిమాల్లో నటించడం లేదు. ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లుగా నిలవడంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకి ఆఫర్స్ రావడం లేదు. 2021 వరకు వరుస సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ రాధేశ్యామ్

సినిమాతో ఈమె కెరీర్ కి బ్రేక్ పడింది అని చెప్పాలి. ప్రభాస్ కి జంటగా నటించిన ఈ పాన్ ఇండియా సినిమా ఊహించని స్థాయిలో డిజాస్టర్ గా మారింది. ఆ తర్వాత పూజ హెగ్డే నటించిన ఆచార్యా సినిమా సైతం ఫ్లాప్ అయింది. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కెరియర్ లోనే ఈ సినిమా అతిపెద్ద ఫ్లాప్ గా నిలిచింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత విజయ్ తో కలిసి చేసిన బీస్ట్ రణబీర్ కపూర్ కలిసి చేసిన సర్కస్ సల్మాన్ ఖాన్ తో కలిసి చేసిన కిసి కా భాయ్ ఇసికా జాన్ వంటి సినిమాలు అన్నీ కూడా వరుసగా ఫ్లాప్ లుగా నిలిచాయి. దీంతో ఈ ముద్దుగుమ్మకి

 ఐరన్ లెగ్ అన్న ట్యాగ్ కూడా పడింది.  లేని పూజ హెగ్డే బాయ్ ఫ్రెండ్ తో ఆహ్లాదంగా గడుపుతుందనే వాదన తెరపైకి వచ్చింది. ఆదివారం ముంబైలో ఓ వ్యక్తితో పూజ హెగ్డే కనిపించింది. కారులో ఒక యువకుడి పక్కన పూజ హెగ్డే కూర్చుని ఉంది. అతడి పేరు రోహన్ మెహ్రా అని సమాచారం. అతడే పూజ హెగ్డే బాయ్ ఫ్రెండ్ అని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరి దీనిపై స్పష్టమైన సమాచారం అందాల్సి ఉంది. పూజ హెగ్డే పై గతంలో కొన్ని ఎఫైర్ రూమర్స్ వినిపించాయి. సల్మాన్ ఖాన్ తో ఆమె ఎఫైర్ పెట్టుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ పుకార్లను సల్మాన్ టీమ్ ఖండించింది. అలాగే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో కూడా ఆమెకు ఎఫైర్ ఉందనే వాదన ఉంది. ఏదేమైనాప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలో వైరల్ అవుతున్నాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>