MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood09a78ce3-2559-4857-a842-2752282195ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood09a78ce3-2559-4857-a842-2752282195ed-415x250-IndiaHerald.jpgపుష్ప టు చిత్రబంధం నుండి అభిమానులకి మరొక షాక్ తగలబోతుందా అంటే సోషల్ మీడియాలో మాత్రం అవుననే సమాధానమే వినబడుతుంది. అయితే ఆ మధ్యకాలంలో తగిలిన ఒక స్వీట్ షాక్ అని చెప్పొచ్చు. అయితే అల్లు అర్జున్ పుట్టినరోజు మరొక వారంలో రాబోతోంది. అయితే ఈసారి అల్లు అభిమానులకు మరొక స్వీట్ షాప్ ఇవ్వాలి అని బన్నీ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు చిత్ర బృందం సైతం ప్రస్తుతం ఇదే పనిలో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి అది పోస్టర్ రూపంలో విడుదల చేస్తారా లేక గ్లిమ్ల్స్ పరంగా విడుదల చేసి షాక్ ఇస్తారా అన్నది తెలియాల్సి tollywood{#}Allu Arjun;Cinema;Posters;mediaపుష్ప 2 నుండి అల్లు అర్జున్ బర్త్ డే కి అదిరిపోయే సర్ప్రైజ్..!?పుష్ప 2 నుండి అల్లు అర్జున్ బర్త్ డే కి అదిరిపోయే సర్ప్రైజ్..!?tollywood{#}Allu Arjun;Cinema;Posters;mediaMon, 01 Apr 2024 16:20:00 GMTపుష్ప టు చిత్రబంధం నుండి అభిమానులకి మరొక షాక్ తగలబోతుందా అంటే సోషల్ మీడియాలో మాత్రం అవుననే సమాధానమే వినబడుతుంది. అయితే ఆ మధ్యకాలంలో తగిలిన ఒక స్వీట్ షాక్ అని చెప్పొచ్చు. అయితే అల్లు అర్జున్ పుట్టినరోజు మరొక వారంలో రాబోతోంది. అయితే ఈసారి అల్లు అభిమానులకు మరొక స్వీట్ షాప్ ఇవ్వాలి అని బన్నీ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు చిత్ర బృందం సైతం ప్రస్తుతం ఇదే పనిలో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి అది పోస్టర్ రూపంలో విడుదల చేస్తారా లేక గ్లిమ్ల్స్ పరంగా విడుదల చేసి షాక్ ఇస్తారా

 అన్నది తెలియాల్సి ఉంది.  పుష్పా వన్ సినిమాకి సీక్వల్గా పుష్పటు రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సైతం అధికారికంగా ప్రకటించారు. కాని పాత ఏదైనా విడుదల కావడం కష్టం అంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇదే వార్త వైరల్ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరికి రావడంతో అల్లు అభిమానులు మాత్రం రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలి అని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఏప్రిల్ 8న అభిమానుల దృష్టి పడింది. ఎందుకంటే ఆ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు కాబట్టి. కచ్చితంగా పుష్ప టూ నుండి అప్డేట్ వస్తుంది అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి వచ్చే అప్‌డేట్‌ మొన్నామధ్య వచ్చిన బన్నీ గంగమ్మ జాతర గెటప్‌నకు మించి ఉంటుంది అని కూడా చెబుతున్నారు. ఆ మధ్య జపాన్‌లో టీమ్‌ షూటింగ్‌ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఆ లుక్‌ ఏమన్నా రిలీజ్‌ చేస్తారేమో అని అభిమానులు అంచనా వేస్తున్నారు. అలాగే బన్నీ నెక్స్ట్‌సినిమా ఏంటి అనే విషయంలోనూ అదే క్లారిటీ వస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>