MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd1510c4c-0534-4356-abdb-e36134aced1e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd1510c4c-0534-4356-abdb-e36134aced1e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో బ్యూటీ క్వీన్ గా పేరు తెచ్చుకున్న రాశి ఖన్నా బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఊహలు గుసగుసలాడే సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత యూత్ లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న సినిమాలు అంతగా తనకి కలిసి రావడం లేదు అని చెప్పాలి. ఈమె నటించిన పలు సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. సరి కొత్త కథలను ఎంపిక చేసుకుంటూ ట్రెండ్ కి తగ్గట్టుగా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఈమె కి పెద్దగా లక్ కలిసి రావడం లేదు tollywood{#}raasi;Bengal Tiger;Rashi Khanna;Tholi Prema;Oohalu Gusagusalade;BEAUTY;Heroine;Tamil;Telugu;Tollywood;Blockbuster hitగ్రీన్ సారీ లో అదిరిపోయే పోజులతో రాశి ఖన్నా..!గ్రీన్ సారీ లో అదిరిపోయే పోజులతో రాశి ఖన్నా..!tollywood{#}raasi;Bengal Tiger;Rashi Khanna;Tholi Prema;Oohalu Gusagusalade;BEAUTY;Heroine;Tamil;Telugu;Tollywood;Blockbuster hitMon, 01 Apr 2024 13:55:00 GMTటాలీవుడ్ లో బ్యూటీ క్వీన్ గా పేరు తెచ్చుకున్న రాశి ఖన్నా బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఊహలు గుసగుసలాడే సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత యూత్ లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న సినిమాలు అంతగా తనకి కలిసి రావడం లేదు అని చెప్పాలి. ఈమె నటించిన పలు సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. సరి కొత్త కథలను ఎంపిక చేసుకుంటూ ట్రెండ్ కి తగ్గట్టుగా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఈమె కి పెద్దగా లక్ కలిసి రావడం లేదు

అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ క్రేజ్ పరంగా మాత్రం మరింత ఎక్కువగా గుర్తింపును సంపాదించుకుంటుంది.  బెంగాల్ టైగర్ సుప్రీం తొలిప్రేమ ప్రతిరోజు పండగ ఏవండి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. అయితే ఈ ఈమె సినిమాలో చేయనప్పటి కీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తనకి సంబంధించిన ఎటువంటి లైఫ్ అప్డేట్ ను అయిన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది.. అలా తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫోటోలను

షేర్ చేయడంతో అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. రాశి ఖన్నా గ్లామర్ పరంగా తిరుగులేనప్పటికీ విజయాల పరంగా వెనుకంజలోనే ఉంది. రాశి ఖన్నా ప్రస్తుతం పలు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఆమెకి ఒక్క తెలుగు చిత్రం కూడా చేతిలో లేదు. గ్రీన్ కలర్ లో ఉన్న చీరలో రాశి ఖన్నా ఎంతో అందంగా ఫోజులు ఇచ్చింది. ఈ ఫోజుల్లో రాశి ఖన్నా కుందనపు బొమ్మలా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. రాశి ఖన్నా అప్పుడప్పుడూ క్రేజీ చిత్రాల్లో నటిస్తూనే ఉంది. కానీ సూపర్ హిట్స్ దక్కడం లేదు. చివరగా రాశి ఖన్నాకి తెలుగులో థాంక్యూ, పక్కా కమర్షియల్ లాంటి పరాజయాలు ఎదురయ్యాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>