MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood792cb3ea-ab02-49a0-8cd4-14fbbe57fa08-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood792cb3ea-ab02-49a0-8cd4-14fbbe57fa08-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరిని షేక్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అర్ అర్ అర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ స్థాయి ప్రపంచ స్థాయికి చేరుకుంది అని చెప్పడంలో ఎటువంటి సందేశం లేదు. విదేశాల్లో జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే వారి సంఖ్య కోట్లలో పెరిగిపోయింది అని చెప్పాలి. అయితే ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే చాలు నందమూరి అభిమానులకి పండగే అని చెప్పాలి. పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలుtollywood{#}NTR;Lakshmi Devi;Jr NTR;Tollywood;Wife;media;March;Newsఎన్టీఆర్ తన భార్యని ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా..!?ఎన్టీఆర్ తన భార్యని ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా..!?tollywood{#}NTR;Lakshmi Devi;Jr NTR;Tollywood;Wife;media;March;NewsMon, 01 Apr 2024 15:10:00 GMTమొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరిని షేక్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అర్ అర్ అర్  సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ స్థాయి ప్రపంచ స్థాయికి చేరుకుంది అని చెప్పడంలో ఎటువంటి సందేశం లేదు. విదేశాల్లో జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే వారి సంఖ్య కోట్లలో పెరిగిపోయింది అని చెప్పాలి. అయితే ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే చాలు నందమూరి అభిమానులకి పండగే అని చెప్పాలి. పాలాభిషేకాలు,

పుష్పాభిషేకాలు సైతం నిర్వహిస్తూ ఆయన మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటారు. ఆయన అభిమానులు అయితే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానాలు రక్త దానాలు కూడా చేస్తూ రకరకాల పనులను చేస్తూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ను పలు రకాల ముద్దు పేర్లతో పిలుస్తూ ఉంటారు ఆయన అభిమానులు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని తారక్ అనీ ఇలా చాలా రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన భార్యను ఏమని పిలుస్తారు అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిధి పెద్దలు కుదిర్చిన వివాహం అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. 2011లో వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక అప్పుడప్పుడు జూనియర్ ఎన్టీఆర్ భార్యకి సర్ప్రైజ్ లు కూడా ఇస్తూనే ఉంటారు. ఆ విషయాలను తమ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. అయితే ఈ క్యూట్ కపుల్ సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటారు. మార్చి 26న లక్ష్మి ప్రణతి పుట్టిన రోజు .. భార్య పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ ఆమెకు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు. భార్యకు విషెస్ తెలుపుతూ.. ముద్దు పేరుతో పిలిచాడు తారక్. లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ ముద్దుగా 'అమ్ములు' అని పిలుచుకుంటారంట. తారక్ షూటింగ్స్ కు ఈ మాత్రం గ్యాప్ దొరికిన ఫ్యామిలీతో కలిసి ఉండేందుకు ప్లాన్ చేసుకుంటారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>