MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3a858d00-50bc-439e-8278-b49a289616b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3a858d00-50bc-439e-8278-b49a289616b9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సిని ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్ లలో కృతిసనన్ కూడా ఒకరు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దోసుకుపోతోంది. ఈ ముద్దుగుమ్మ. కాగా ఈ ఏడాది కృతిసనన్ తేరి బాటన్ మే ఐసా ఉల్జా జియా అనే సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన క్రూ అనే సినిమా సైతం విడుదల అయింది. సాధారణంగా ఏ హీరోయిన్లు అయినా సరే నటనకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కానీ ఈమె మాత్రం నటనతో పాటు ప్రొడ్యూసర్ గా కూడా tollywood{#}jiya;swetha;Bharateeyudu;BEAUTY;producer;Producer;Heroine;Cinema;Hindi;kriti sanon;bollywoodఅలాంటి వ్యక్తితో డేటింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కృతిసనన్..!?అలాంటి వ్యక్తితో డేటింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కృతిసనన్..!?tollywood{#}jiya;swetha;Bharateeyudu;BEAUTY;producer;Producer;Heroine;Cinema;Hindi;kriti sanon;bollywoodMon, 01 Apr 2024 15:20:00 GMTటాలీవుడ్ సిని ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్ లలో కృతిసనన్ కూడా ఒకరు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దోసుకుపోతోంది. ఈ ముద్దుగుమ్మ. కాగా ఈ ఏడాది కృతిసనన్ తేరి బాటన్ మే ఐసా ఉల్జా జియా అనే సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన క్రూ అనే సినిమా సైతం విడుదల అయింది. సాధారణంగా ఏ హీరోయిన్లు అయినా సరే నటనకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కానీ ఈమె మాత్రం నటనతో పాటు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తోంది .

ఈ నేపథ్యంలోనే ఈ పొడవు కాళ్ళ సుందరి తన పర్సనల్ లైఫ్ గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. దాంతో ఈ బ్యూటీ చేసిన ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ నాకు డేటింగ్ కొరకు ఒక మగాడు కావాలి ఆ వ్యక్తి భారతీయుడు అయితే మరీ మంచిది అంటూ ఈ సందర్భంగా చెప్పుకు వచ్చింది. శ్వేత జాతీయులు సైతం హాట్ గా ఉండవచ్చు అంటూ ఈ సందర్భంగా పేర్కొంది.  దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి..

అయితే ఇప్పటివరకు నేను ఏ విదేశీయుడికి కూడా అట్రాక్ట్ కాలేదని ఆమె కామెంట్లు చేశారు. నాకు భారతీయ మగాళ్లు అంటే ఇష్టమని కృతి సనన్ చెప్పుకొచ్చారు. దేశీ అయిన వ్యక్తితో నేను డేటింగ్ కు ఇష్టపడతానని ఆమె పేర్కొన్నారు. హిందీ అర్థం చేసుకునే మగాడు అయితే మరీ ఓకే అని ఆమె వెల్లడించారు. నేను ప్రతిసారి ఇంగ్లీష్ లో మాట్లాడలేనని కృతి సనన్ వెల్లడించారు. నాకు ఇంగ్లీష్ పాటలకు డ్యాన్స్ చేయడం కూడా చేతకాదని ఆమె చెప్పుకొచ్చారు. పంజాబీ, హిందీ సాంగ్స్ కు డ్యాన్స్ చేసే మగాడు కావాలని కృతి సనన్ అన్నారు. అలాంటి వ్యక్తితో డేటింగ్ చేయడానికి నేను ఇష్టపడతానని ఆమె చెప్పుకొచ్చారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>