MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgలాస్ట్ 24 గంటల్లో టిల్లు స్క్వేర్ ... ది గోట్ లైఫ్ ... గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ . క్రూ ... యువ మూవీలకు బుక్ మై షో లో ఎన్ని టికెట్లు అమ్ముడు పోయాయి అనే విషయాలను తెలుసుకుందాం. సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన టిల్లు స్క్వేర్ అనే మూవీ తాజాగా మార్చి 29 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకి తగినట్టుగా ఈ మూవీ కూడా విడుదల అయిన మొదటి షో కే అద్భుతమైన bms{#}Kareena Kapoor;kriti sanon;Audience;Hero;March;ram pothineni;cinema theater;Heroine;Yuva;Cinemaబుక్ మై షో లో లాస్ట్ 24 గంటల్లో ఆ నాలుగు సినిమాల పరిస్థితి ఇదే..!బుక్ మై షో లో లాస్ట్ 24 గంటల్లో ఆ నాలుగు సినిమాల పరిస్థితి ఇదే..!bms{#}Kareena Kapoor;kriti sanon;Audience;Hero;March;ram pothineni;cinema theater;Heroine;Yuva;CinemaMon, 01 Apr 2024 17:03:05 GMTలాస్ట్ 24 గంటల్లో టిల్లు స్క్వేర్ ... ది గోట్ లైఫ్ ... గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ . క్రూ ... యువ మూవీలకు బుక్ మై షో లో ఎన్ని టికెట్లు అమ్ముడు పోయాయి అనే విషయాలను తెలుసుకుందాం.

సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన టిల్లు స్క్వేర్ అనే మూవీ తాజాగా మార్చి 29 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకి తగినట్టుగా ఈ మూవీ కూడా విడుదల అయిన మొదటి షో కే అద్భుతమైన టాక్ ను తెచ్చుకోవడంతో ఈ మూవీ కి బుక్ మై షో లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. దానితో లాస్ట్ 24 గంటల్లో టిల్లు స్క్వేర్ మూవీ కి సంబంధించిన 214.12 కే టికెట్ లు అమ్ముడు పోయాయి.

మలయాళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా "ది గోట్ లైఫ్" అనే వైవిధ్యమైన సినిమాలో హీరో గా నటించాడు.  ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ కి సంబంధించిన టికెట్లు లాస్ట్ 24 గంటల్లో బుక్ మై షో ఆప్ లో 203.97 కే టికెట్ లు అమ్ముడు పోయాయి.

తాజాగా గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ అనే సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు లాస్ట్ 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో 199.22 కే టికెట్ లు అమ్ముడు పోయాయి.

టాబు , కరీనా కపూర్ ,  కృతి సనన్ ప్రధాన పాత్రలలో రూపొందిన క్రూ అనే మూవీ కి సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో లాస్ట్ 24 గంటల్లో 154.14 కే అమ్ముడు పోయాయి.

యువ అనే మూవీ కి సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో లాస్ట్ 24 గంటల్లో 34.46 కే అమ్ముడు పోయాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>