MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode7239a3a-1cee-4d0e-adac-adbcca49ea3e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode7239a3a-1cee-4d0e-adac-adbcca49ea3e-415x250-IndiaHerald.jpgబుల్లితెర యాంకర్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న స్రవంతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆంధ్ర ప్రదేశ్ లోనీ అనంతపురానికి చెందిన ఈ ముద్దుగుమ్మ 2009లో చదువు పూర్తి చేసి మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ వచ్చింది. దాని తర్వాత యూట్యూబ్ ఛానల్ ద్వారా తన కెరీర్ను ప్రారంభించింది. ఆ తరువాత అది తక్కువ కాలంలోనే బాగా ఫేమస్ అయ్యి భారీ క్రేజ్ సంపాదించుకుంది. అలా టాలీవుడ్ సెలబ్రిటీలను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది పలు షోల కి ఈవెంట్ల.కి యాంకర్ గా కూడా వ్యవహరిస్తుంది. స్టార్ హీరోలో సినిమాలు ప్రీ tollywood{#}GEUM;you tube;television;Bigboss;Tollywood;Rayalaseema;Interview;House;Andhra Pradesh;Cinemaస్విమ్మింగ్ పూల్ లో హాట్ ఫోటోలతో మత్తెక్కిస్తున్న స్రవంతి..!స్విమ్మింగ్ పూల్ లో హాట్ ఫోటోలతో మత్తెక్కిస్తున్న స్రవంతి..!tollywood{#}GEUM;you tube;television;Bigboss;Tollywood;Rayalaseema;Interview;House;Andhra Pradesh;CinemaMon, 01 Apr 2024 17:04:00 GMTబుల్లితెర యాంకర్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న స్రవంతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆంధ్ర ప్రదేశ్ లోనీ అనంతపురానికి చెందిన ఈ ముద్దుగుమ్మ 2009లో చదువు పూర్తి చేసి మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ వచ్చింది. దాని తర్వాత యూట్యూబ్ ఛానల్ ద్వారా తన కెరీర్ను ప్రారంభించింది. ఆ తరువాత అది తక్కువ కాలంలోనే బాగా ఫేమస్ అయ్యి భారీ క్రేజ్ సంపాదించుకుంది. అలా టాలీవుడ్ సెలబ్రిటీలను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది పలు షోల కి ఈవెంట్ల.కి యాంకర్ గా కూడా వ్యవహరిస్తుంది.

స్టార్ హీరోలో సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ల కు యాంకరింగ్ చేస్తూ భారీ క్రేజీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. టీవీ ప్రోగ్రాంలో మెరుస్తూనే సినిమా ప్రమోషన్లు కూడా చేస్తూ ఇంటర్వ్యూలను చేస్తుంది. అలా భారీ క్రేజ్ సంపాదించుకుంది. రాయలసీమ యాసలో పుష్పా టీం తో  ఈమె చేసిన ఇంటర్వ్యూ అప్పట్లో ఎంతలా సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే ‘బిగ్ బాస్’ ఓటీటీ సీజన్లో ఈమె ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లో స్రవంతి గేమ్ ఆడిన తీరు కూడా అందరికీ నచ్చింది. అలానే సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

స్రవంతి తన గ్లామర్ మెయింటైన్ చేయడంలో అసలు తగ్గదు. ఇక తాజాగా కలర్ ఫుల్ డ్రెస్‌ వేసుకుని స్విమ్మింగ్ ఫూల్ లో చిల్ అవుతుంది స్రవంతి చొక్కారపు. తడిచిన శరీరంతో తన సొగసులు చూపిస్తూ కుర్రాళ్లకు చెమటలు పుట్టిస్తుంది.. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఆమెకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తనకి సంబంధించిన ప్రతి విషయాలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటుంది. తనకి సంబంధించిన కొత్త కొత్త ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తనకి సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారులకు మత్తెక్కిస్తుంటుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>