MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-pawan-kalyan45d392e9-3eb7-478a-b54b-2481e58ba7a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-pawan-kalyan45d392e9-3eb7-478a-b54b-2481e58ba7a2-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల హోరు తెలుగు సినీ ఇండస్ట్రీ పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది.. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఎన్నికల కారణం చేత వాయిదా పడుతూ వస్తున్నాయి.. ప్రభాస్ కల్కి సినిమా కూడా ఎన్నికల వల్ల వాయిదా పడే అవకాశం ఉన్నది.. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల కారణాలు చేత తన సినిమా షూటింగ్ లు అన్నీ కూడా పక్కన పెట్టేశారు.. దీంతో ఆయన చేస్తున్న మూడు చిత్రాలు ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై మధ్యలో ఆగిపోయాయి.. ఇప్పుడు బాలయ్య సినిమాల పరిస్థితి కూడా అలాగే మారుతోంది. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో BALAYYA;PAWAN KALYAN{#}Geetha Arts;Balakrishna;Prabhas;Assembly;kalyan;boyapati srinu;Telugu;Director;Cinema;Blockbuster hit;Industryపవన్ కళ్యాణ్ దారిలో బాలయ్య..!!పవన్ కళ్యాణ్ దారిలో బాలయ్య..!!BALAYYA;PAWAN KALYAN{#}Geetha Arts;Balakrishna;Prabhas;Assembly;kalyan;boyapati srinu;Telugu;Director;Cinema;Blockbuster hit;IndustryMon, 01 Apr 2024 23:00:00 GMTఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల హోరు తెలుగు సినీ ఇండస్ట్రీ పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది.. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఎన్నికల కారణం చేత వాయిదా పడుతూ వస్తున్నాయి.. ప్రభాస్ కల్కి సినిమా కూడా ఎన్నికల వల్ల వాయిదా పడే అవకాశం ఉన్నది.. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల కారణాలు చేత తన సినిమా షూటింగ్ లు అన్నీ కూడా పక్కన పెట్టేశారు.. దీంతో ఆయన చేస్తున్న మూడు చిత్రాలు ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై మధ్యలో ఆగిపోయాయి.. ఇప్పుడు బాలయ్య సినిమాల పరిస్థితి కూడా అలాగే మారుతోంది.


బాలయ్య బోయపాటి కాంబినేషన్లో సినిమా ప్రారంభం కావలసి ఉండగా ఎన్నికల కారణం చేత వాయిదా వేశారట.. అలాగే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఎన్నికల హడావిడి కారణంగా కాస్త లేటుగానే మొదలయ్యేలా ఉన్నది.. దీంతో బాలయ్య ఎన్నికల సమయం కాబట్టి ఒక నెల రోజులకు పైగా ఆంధ్రాలో పర్యటించబోతున్నారు.. పవన్ కళ్యాణ్ ఎలా అయితే తన నియోజకవర్గం కోసం పనిచేయబోతున్నారో.. బాలయ్య కూడా అలాగే చేయబోతున్నట్లు తెలుస్తోంది.


అటు బాలయ్య పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎమ్మెల్యేగా విజయం కోసం కష్టపడుతున్నారు.. ఇలాంటి సమయంలో బాలయ్య సినిమా కూడా మరింత ఆలస్యం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. బోయపాటి శ్రీను కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో  ఒక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఈ సినిమా షూటింగ్ వేసవి చివరిలో ప్రారంభం చేసి ఏడాది చివరి వరకు ముగించే విధంగా ప్లాన్ చేస్తున్నారు.. ఈ సినిమా అయిపోయిన వెంటనే బాలయ్య హీరోగా సినిమా చేయబోతున్నారట.. ఇప్పటివరకు బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి.. బాలయ్య ఎక్కువ ఫోకస్ కూడా పొలిటికల్ మీదే పెట్టినట్టుగా తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>