MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dil-rajuc191e2d4-d404-4804-81cc-16e1252eb54a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dil-rajuc191e2d4-d404-4804-81cc-16e1252eb54a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి దిల్ రాజు తాజాగా టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ హీరో గా ఫ్యామిలీ స్టార్ అనే మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా కనిపించనుండగా ... పరుశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ నెల 5 వ తేదీన థియేటర్ లలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వరుస ఇంటర్వ్యూ లలో ... టీవీ షో లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తుంది. అDil raju{#}producer;Producer;Audience;Tollywood;Interview;television;India;dil raju;Event;parasuram;Industry;cinema theater;Box office;Heroine;vijay deverakonda;Cinemaవిజయ్ తో భారీ మూవీని ప్లాన్ చేస్తున్నాం... దిల్ రాజు..!విజయ్ తో భారీ మూవీని ప్లాన్ చేస్తున్నాం... దిల్ రాజు..!Dil raju{#}producer;Producer;Audience;Tollywood;Interview;television;India;dil raju;Event;parasuram;Industry;cinema theater;Box office;Heroine;vijay deverakonda;CinemaMon, 01 Apr 2024 22:30:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి దిల్ రాజు తాజాగా టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ హీరో గా ఫ్యామిలీ స్టార్ అనే మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా కనిపించనుండగా ... పరుశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ నెల 5 వ తేదీన థియేటర్ లలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వరుస ఇంటర్వ్యూ లలో ... టీవీ షో లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ సినిమాను నిర్మించిన నిర్మాత అయినటువంటి దిల్ రాజు ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. అందులో భాగంగా దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ మూవీ గురించి అనేక విషయాలను తెలియజేయడం కాకుండా విజయ్ దేవరకొండ తో మరొక సినిమా కూడా చేయబోతున్నట్లు తెలియజేశారు.

విజయ్ దేవరకొండ గారితో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేయాలి అని అనుకుంటున్నాను. ప్రస్తుతం దాని కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అన్ని ఓకే అయ్యి కథ కూడా సెట్ అయితే త్వరలోనే ఆ పాన్ ఇండియా మూవీ గురించి అధికారికంగా ప్రకటిస్తాను అని దిల్ రాజు తాజాగా చెప్పుకొచ్చాడు.

ఇకపోతే దిల్ రాజు తన కెరీర్ లో నిర్మించిన చాలా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి. దానితో ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>