TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/bullipita-one-plus-nunchi-new-mobile-lanch-dhara-specation-eavecf9cea89-bb4d-4f41-a9d6-0e405a3fe950-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/bullipita-one-plus-nunchi-new-mobile-lanch-dhara-specation-eavecf9cea89-bb4d-4f41-a9d6-0e405a3fe950-415x250-IndiaHerald.jpgవన్ ప్లస్ బ్రాండెడ్ కి సంబంధించి one plus nord CE -4 మొబైల్ ఎట్టకేలకు ఈ రోజున సాయంత్రం 6:30 నిమిషాలకు ఇండియాలో మొబైల్ లాంచ్ కాబోతోంది.. 5G కనెక్టివిటీ తో ఈ మొబైల్ లాంచ్ కాబోతోంది.. పెద్ద డిస్ప్లే సరికొత్త చిప్ సెట్ వేగవంతమైన చార్జింగ్ సపోర్ట్ తో పాటు పెద్ద బ్యాటరీ బ్యాకప్ కూడా కలిగే ఉన్నది. అయితే ఈ రాబోయే వన్ ప్లస్ మొబైల్ ధర దాదాపుగా రూ.30 వేల రూపాయలు ఉండవచ్చని అంచనా.. అయితే ఇప్పటివరకు వచ్చిన కొన్ని లీకుల ద్వారా..one plus nord ce -4 గురించి ఇప్పటివరకు తెలిసిన విషయాల విషయానికి వస్తే.. One plus ONE PLUS CE -4;MOBILE{#}5G;abhishek;ram pothineni;Eveningబుల్లి పిట్ట: వన్ ప్లస్ నుంచి న్యూ మొబైల్ లాంచ్.. ధర స్పెసిఫికేషన్స్ ఇవే..!!బుల్లి పిట్ట: వన్ ప్లస్ నుంచి న్యూ మొబైల్ లాంచ్.. ధర స్పెసిఫికేషన్స్ ఇవే..!!ONE PLUS CE -4;MOBILE{#}5G;abhishek;ram pothineni;EveningMon, 01 Apr 2024 13:10:40 GMTవన్ ప్లస్ బ్రాండెడ్ కి సంబంధించి one plus nord CE -4 మొబైల్ ఎట్టకేలకు ఈ రోజున సాయంత్రం 6:30 నిమిషాలకు ఇండియాలో మొబైల్ లాంచ్ కాబోతోంది.. 5g కనెక్టివిటీ తో ఈ మొబైల్ లాంచ్ కాబోతోంది.. పెద్ద డిస్ప్లే సరికొత్త చిప్ సెట్ వేగవంతమైన చార్జింగ్ సపోర్ట్ తో పాటు పెద్ద బ్యాటరీ బ్యాకప్ కూడా కలిగే ఉన్నది. అయితే ఈ రాబోయే వన్ ప్లస్ మొబైల్ ధర దాదాపుగా రూ.30 వేల రూపాయలు ఉండవచ్చని అంచనా.. అయితే ఇప్పటివరకు వచ్చిన కొన్ని లీకుల ద్వారా..one plus nord ce -4 గురించి ఇప్పటివరకు తెలిసిన విషయాల విషయానికి వస్తే..


One plus nord ce -4 ధర విషయానికి వస్తే 25 వేల రూపాయలు ఉంటుందని టిప్ స్టార్ అభిషేక్ యాదవ్ వెల్లడించారు..8gb ram+128gb రామ్ స్టోరేజ్ కలదు.. ఇందులో పలు రకాల మోడల్స్ కూడా ఉన్నాయి.. అయితే ఈ ధర విషయం కేవలం లీకైన వాటిని బట్టి నిర్ణయించారు..

One plus nord ce -4:
ఈ స్మార్ట్ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.7 అంగుళాల ఫ్లూయిడ్ అమోలేడ్ డిస్ప్లే కలదు.. ఈ మొబైల్లో సరికొత్త ఆక్తా కోర్ వెల్కమ్ స్నాప్ డ్రాగన్ -7 జనరేషన్ కలదు.. ఈ మొబైల్ 5Gనెట్వర్క్ తో పనిచేస్తుంది..ram 8+8 విస్తరించుకోవచ్చు.. అలాగే 100 W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ను కూడా కలిగి ఉంటుంది.. కేవలం 30 నిమిషాలలోపు ఒకటి నుంచి 100% వరకు చార్జింగ్ చేసుకోవచ్చట. బ్యాటరీ విషయానికి వస్తే 5500 mah సామర్థ్యం కలిగి ఉంటుందని లీకుల ద్వారా తెలుస్తోంది.


కెమెరా విషయానికి వస్తే..50 మెగాపిక్ ఎల్ ప్రైమరీ కెమెరా.. కలిగి ఉంటుంది. సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా కలదు. అలాగే ఫింగర్ ప్రింట్ కెమెరా పరికరం కూడా డిస్ప్లే పైనే కలిగి ఉంటుందట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>