PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/assembly-electionsad91943c-85ae-4f7f-8cc0-cced7d628e20-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/assembly-electionsad91943c-85ae-4f7f-8cc0-cced7d628e20-415x250-IndiaHerald.jpgఏపీలో ఎన్నికల హోరు మొదలైంది దాంట్లో భాగంగానే అధికార పార్టీ ఐనా వైసీపీ వారి యొక్క సంక్షేమ పథకాల్లో వాలంటీర్లు వాడుకోవాలని సర్వశక్తుల ట్రై చేస్తుంది. కాకపోతే ఏపీ లో ఎలక్షన్స్ కోడ్ ఉండడం వల్ల కొన్ని కార్యక్రమాలు దూరంగా ఉండాలని ఎలక్షన్ కమీషన్ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారులకు చాలా క్లియర్ గా చెప్పింది.అయితే ఈరోజు ఒకటవ తారీఖు కనుక పెన్షన్ల పంపిణీ అనేది వాలంటీర్ల ద్వారా ఇప్పించాలని చూసింది. అయితే ఇలా చేయడం అనేది కోడ్ కి ఉల్లంఘన అంటూ టీడీపీ నేతలు ఈసీ ని ఆశ్రయించి పెన్షన్ పంపిణి ఆపివేశారని అంటుంది. దassembly elections{#}Election Commission;Jagan;Andhra Pradesh;Government;Election;media;News;Party;TDP;YCPఏపీ :ఆ విషయంలో జగన్ వదిలిన అస్త్రాన్ని తిప్పికొడుతున్న టీడీపీ నేతలు....??ఏపీ :ఆ విషయంలో జగన్ వదిలిన అస్త్రాన్ని తిప్పికొడుతున్న టీడీపీ నేతలు....??assembly elections{#}Election Commission;Jagan;Andhra Pradesh;Government;Election;media;News;Party;TDP;YCPMon, 01 Apr 2024 19:55:52 GMTఏపీలో ఎన్నికల హోరు మొదలైంది దాంట్లో భాగంగానే అధికార పార్టీ ఐనా వైసీపీ వారి యొక్క సంక్షేమ పథకాల్లో వాలంటీర్లు వాడుకోవాలని సర్వశక్తుల ట్రై చేస్తుంది. కాకపోతే ఏపీ లో ఎలక్షన్స్ కోడ్ ఉండడం వల్ల కొన్ని కార్యక్రమాలు దూరంగా ఉండాలని ఎలక్షన్ కమీషన్ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారులకు చాలా క్లియర్ గా చెప్పింది.అయితే ఈరోజు ఒకటవ తారీఖు కనుక  పెన్షన్ల పంపిణీ అనేది వాలంటీర్ల ద్వారా ఇప్పించాలని చూసింది. అయితే ఇలా చేయడం అనేది కోడ్ కి ఉల్లంఘన అంటూ టీడీపీ నేతలు ఈసీ ని ఆశ్రయించి పెన్షన్ పంపిణి ఆపివేశారని అంటుంది. దీంతో  టీడీపీ వల్లే ఈరోజున అందాల్సిన పెన్షన్లు అందడం లేదని వైసీపీ టీడీపీ పై ఆరోపణ చేస్తుంది.అయితే దీన్ని టీడీపీ తీవ్రంగా ఖండించింది కావాలనే ఉద్దేశపూర్వకంగానే వైసీపీ సర్కార్ పెన్షన్లు ఆలస్యం చేయాలనే ఇలా అంటుంది అంటూ టీడీపీ కౌంటర్ ఇస్తోంది.ఆర్బీఐ సెలవు మరియు ఇతర కారణాలతో ఈ నెల పెన్షన్లు 3వతేదీన అందుతాయని  ప్రభుత్వం ముందే చెప్పింది.కానీ ఇప్పటికే వాలంటీర్లు వైసీపీ అభ్యర్ధుల ప్రచారంలో భాగస్వామ్యం అవుతున్నారనే సమాచారం ఈసీకి అందడంతో వారిని ఏ విధంగానైనా సరే వాడుకోవద్దని ఈసీ ఆదేశించింది.

వైసీపీ ప్రభుత్వం మాత్రం దీనికి కౌంటర్ గా  పథకాల పంపిణీలో వాలంటీర్లను వాడొద్దని సీఈసీకి టీడీపీ చెప్పి వాళ్ళను దూరం చేసింది అనే కొత్త విషయం బయటకు తెచ్చింది. కావాలనే టీడీపీ ప్రభుత్వం పెన్షన్ ఆపించింది అని ప్రజల్లో వైసీపీ సానుభూతి పొందాలని అలా చేసిందని అసలు వాళ్లకు ఇవ్వాలి అనుకుంటే సచివాలయ సిబ్బందితో ఇప్పించొచని వారికీ మాత్రమే టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయంలో ఇబ్బందికి గురి చేయడానికి జగన్ వదిలిన అస్త్రం ఈ పెన్షన్ పంపిణి అని స్పష్టంగా తెలుస్తుంది. అయితే టీడీపి మాత్రమే దీనికి ధీటుగా సోషల్ మీడియా ద్వారా అలాగే ప్రచారంలో భాగంగా జగన్ వ్యూహల్ని తిప్పికొడుతూ ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకునే పనిలో టీడీపీ ఉందని తెలుస్తుంది. ఈ అయిదేళ్ల పాలనలో ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారని రానున్నవి మంచి రోజులని ప్రజలు భావిస్తున్నారని గుర్తు చేసారు. ప్రభుత్వం నిజాంగా చిత్తశుద్ధి ఉంటే  ఏప్రిల్1న పెన్షన్లు ఇవ్వాలని నిజాంగా అనుకుంటే సచివాలయ సిబ్బందిని ఇళ్లకు పంపి ఇప్పించేదని, కానీ ఆ ఉద్దేశం లేకపోవడం వల్లే ఇలా టీడీపీపై నిందలు మోపేందుకు దీన్ని వాడుకుంటోందని కౌంటర్లు ఇస్తున్నారు.అసలు పెన్షన్ ఇవ్వడానికి ఖజానా ఖాళీ అయిందనే విషయం కూడా గుర్తు చేసారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>