MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4254bc8e-ea33-40b5-953a-7cbb2f37956b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4254bc8e-ea33-40b5-953a-7cbb2f37956b-415x250-IndiaHerald.jpgగీతా గోవిందం క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయింది. విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ సినిమా ఫ్యామిలీ స్టార్. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ టాలెంట్ స్టార్ హీరోయిన్ మృణల్ ఠాగూర్ హీరోయిన్ పాత్రలో కనిపించబోతోంది. కాగా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా బిజీగా ఉన్నారు చిత్ర బృందం. అయితే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్ను కూడా విడుదల చేశారు. ట్రైలర్ లో స్వామి నా tollywood{#}Hyderabad;vijay deverakonda;Heroine;Event;Audience;Cinema;Director;bollywood;Eveningవిజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..!?విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..!?tollywood{#}Hyderabad;vijay deverakonda;Heroine;Event;Audience;Cinema;Director;bollywood;EveningMon, 01 Apr 2024 13:25:00 GMTగీతా గోవిందం క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయింది. విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ సినిమా ఫ్యామిలీ స్టార్. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ టాలెంట్ స్టార్ హీరోయిన్  మృణల్ ఠాగూర్ హీరోయిన్ పాత్రలో కనిపించబోతోంది. కాగా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా బిజీగా ఉన్నారు చిత్ర బృందం. అయితే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన  టీజర్ ట్రైలర్ను కూడా విడుదల చేశారు. ట్రైలర్ లో స్వామి

 నా జీవితంలో కొత్తగా బ్రేకులు ఇవ్వకున్నా పర్వాలేదు కానీ ఉన్నదాన్ని మాత్రం చెడగొట్టకు అంటూ విజయ్ దేవరకొండ ఒక డైలాగ్ చెప్తాడు. ఇక ఆ డైలాగ్ ట్రైలర్ కే హైలెట్ గా నిలచింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ డైలాగ్ చూస్తుంటే ఈ సినిమా మొత్తం ఫ్యామిలీ స్టార్ కుటుంబం చుట్టే తిరుగుతుంది అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యే విధంగా డైరెక్టర్ పరుశురాం చాలా  కష్టపడి ఈ సినిమాను తీస్తున్నట్లు గా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో మరొకసారి అతని మార్క్ ను

 పర్ఫెక్ట్ గా చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు పరుశురాం. ఇక ఈ విషయం ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగ బిజీగా ఉన్న చిత్ర బృందం ఏప్రిల్ 2న సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించబోతున్నారు. అయితే  తాజా అప్‌డేట్ ప్రకారం హైదరాబాద్ మైసమ్మ గూడలోని నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఏప్రిల్ 2న సాయంత్రం 5:30 గంటల నుంచి ఈవెంట్ షురూ కానుంది. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>