Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/elections-f6559aa0-4bf0-414f-8ab1-d59c10c9cb2a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/elections-f6559aa0-4bf0-414f-8ab1-d59c10c9cb2a-415x250-IndiaHerald.jpgఎన్నికలు వచ్చాయి అంటే చాలు అన్ని పార్టీల నేతలు అందరూ కూడా బిజీబిజీగా మారిపోతూ ఉంటారు. టికెట్ను దక్కించుకోవాలని కొంతమంది ఏకంగా పార్టీ పెద్దలను కాక పట్టడానికి ప్రయత్నిస్తే.. ఇంకొక మంది.. తమ బలం ఎంత ఉంది అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే టికెట్ దక్కిన తర్వాత ప్రచారంలో దూసుకుపోయి ఇక ఓటర్ మహాశయులను ఆకట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్నో హామీలను కూడా ప్రకటిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఇక కొన్ని రాషElections {#}sharath;vishwa;Ajit Pawar;Sharrath Marar;National Democratic Alliance;MP;Yevaru;Parliment;Assembly;Partyప్రత్యర్ధులుగా మారిన వదినామరదళ్లు.. మరి ఎవరు గెలుస్తారో?ప్రత్యర్ధులుగా మారిన వదినామరదళ్లు.. మరి ఎవరు గెలుస్తారో?Elections {#}sharath;vishwa;Ajit Pawar;Sharrath Marar;National Democratic Alliance;MP;Yevaru;Parliment;Assembly;PartySun, 31 Mar 2024 08:24:00 GMTఎన్నికలు వచ్చాయి అంటే చాలు అన్ని పార్టీల నేతలు అందరూ కూడా బిజీబిజీగా మారిపోతూ ఉంటారు. టికెట్ను దక్కించుకోవాలని కొంతమంది ఏకంగా పార్టీ పెద్దలను కాక పట్టడానికి ప్రయత్నిస్తే.. ఇంకొక మంది.. తమ బలం ఎంత ఉంది అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే టికెట్ దక్కిన తర్వాత ప్రచారంలో దూసుకుపోయి ఇక ఓటర్ మహాశయులను ఆకట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్నో హామీలను కూడా ప్రకటిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఇక కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా.. అన్ని పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఇక ప్రధాన పోటీ india, nda కూటమి మధ్య ఉంటుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథంలో ఎంతో మంది సినీ సెలెబ్రెటీలు కూడా ఎన్నికల బరిలోకి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకోవైపు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు సైతం ఇలా ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా పోటీ చేస్తూ ఉండటం హాట్ టాపిక్ గా మారిపోతుంది.


 ప్రస్తుతం మహారాష్ట్రలోని బారామతిలో ఇదే జరుగుతుంది. శరత్ పవార్ కుటుంబ సభ్యుల మధ్య లోక్సభ పోరు జరగబోతుంది. ఏకంగా వదిన మరదళ్లు ఇద్దరూ కూడా ప్రత్యర్థులుగా పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ పడుతున్నారు. బారామతి పార్లమెంట్ సెగ్మెంట్లో శరత్ పవర్ కూతురు ఎంపీ సుప్రియ సులే తో అజిత్ పవర్ భార్య సునేత్ర పోటీ పడుతున్నారు. ఇక వీరిద్దరూ కూడా వరుసకి వదిన మరదల్లు అన్న విషయం తెలిసిందే. ఎన్సిపి (INDIA) కూటమి అభ్యర్థిగా సుప్రియ.. nda కూటమి అభ్యర్థిగా సునేత్ర బరిలోకి దిగబోతున్నారు. ఇలా ప్రత్యర్ధులుగా పోటీ పడుతున్న ఈ వదిన మరదళ్లలో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>