Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec8fbf9b7-a42c-4d25-9718-dd76b7af1d8f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec8fbf9b7-a42c-4d25-9718-dd76b7af1d8f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి రష్మిక మందన్న ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఇలా ఈమె ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల నుంచి మొదలుకొని తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఇక రష్మిక విజయ్ దేవరకొండతో రిలేషన్ లో ఉన్నారనsocialstars lifestyle{#}News;bollywood;rashmika mandanna;Devarakonda;vijay deverakonda;Telugu;Success;Cinema;media;Partyఆ విధంగా రష్మికకు రిప్లై ఇచ్చిన రౌడీ హీరో....!!ఆ విధంగా రష్మికకు రిప్లై ఇచ్చిన రౌడీ హీరో....!!socialstars lifestyle{#}News;bollywood;rashmika mandanna;Devarakonda;vijay deverakonda;Telugu;Success;Cinema;media;PartySun, 31 Mar 2024 13:25:04 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి రష్మిక మందన్న  ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఇలా ఈమె ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల నుంచి మొదలుకొని తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఇక రష్మిక విజయ్ దేవరకొండతో రిలేషన్ లో ఉన్నారని అయితే వీరి విషయాన్ని బయటకు చెప్పడం లేదు అంటూ తరచూ వీరిద్దరే రిలేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక రష్మిక కూడా తరచూ విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లకు వెళ్లడం వారి ఇంట్లోనే పండగలను సెలెబ్రేట్ చేసుకోవడం చూస్తుంటే త్వరలోనే ఈమె దేవరకొండ ఇంట్లోకి కోడలిగా అడుగు పెట్టబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.  ఇదిలా ఉండగా తాజాగా ఈమె విజయ్ దేవరకొండ నటిస్తున్నటువంటి ఫ్యామిలీ స్టార్ సినిమాని ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే.ఈ ట్రైలర్ వీడియోని రష్మిక తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ..మై డార్లింగ్స్ విజయ్ దేవరకొండ పరశురాం గారికి బెస్ట్ విషెస్ అని తెలిపారు. ఫ్యామిలీ స్టార్ సినిమా చూడటం కోసం తాను చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నానని ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది తనుకు పార్టీ ఇవ్వాలి అంటూ ఈమె చెప్పకు వచ్చారు. ఇలా పార్టీ కావాలి అంటూ రష్మిక అడగడంతో ఈ పోస్టును రీ పోస్ట్ చేస్తూ విజయ్ దేవరకొండ క్యూటెస్ట్ అంటూ కామెంట్ చేశారు ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>